Saturday, 21 November 2026

తెలంగాణ

అక్రమ అరెస్టులతో ఉద్యమ గొంతుకలను అణగదొక్క లేరు : సిపిఎం

చండ్రుగొండ జనంసాక్షి (జూలై  17) : వరద ప్రభావిత ప్రాంతాల్లో   ప్రజలు పడే ఇబ్బందులను  అధికారుల దృష్టికి తీసుకెళ్లే క్రమంలో  అక్రమ అరెస్టులు  చేసి ఉద్యమ గొంతుకలను అణగదొక్క లేరని   సిపిఎం మండల కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. …

ఆర్యవైశ్య భవన్ కు జిల్లా కేంద్రంలో స్థలం కేటాయిస్తా

– మంత్రి జగదీష్ రెడ్డి హామీ ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పిస్తాం రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని పిలుపు ఘనంగా జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య…

పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి పథకం

   తూప్రాన్( జనం సాక్షి) జూన్ 17 :: అనారోగ్యంతో ఆసుపత్రిలో  చికిత్సలు చేయించుకున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంత ఉపయోగపడుతుందని రాష్ట్ర మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి పేర్కొన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి…

ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ(మేట్పల్లి) నిరుపేద వృద్ధురాలుకు బియ్యం పంపిణీ

మల్లాపూర్,(జనంసాక్షి)జులై :17 మండలంలోని రాఘవపేట గ్రామంలోని నిరుపేద వృద్ధురాలు అయిన గాండ్ల అమృత నివాసం ఉంటున్న ఇంటిలోకి ఇటీవల కురిసిన అకాల వర్షానికి నీరు ఇంటిలోకి రాగ ఇంట్లో ఉన్న నిత్యవసర వస్తువులన్నీ తడిసి పోగా ఈ నిరుపేద…

రాహుల్ గాంధీ అసలు భార‌త్‌లో ఉన్నారా?: ఎమ్మెల్సీ క‌విత చుర‌క‌లు

  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అస‌లు భార‌త్‌లోన ఉన్నారా? అని ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ క‌విత ఎద్దేవా చేశారు. సిరిసిల్ల‌లో రాహుల్ గాంధీ ప‌ర్య‌టన నేప‌థ్యంలో ఈ విష‌యంపై క‌విత ఓ ఇంటర్వ్యూలో ( ANI ) మాట్లాడారు.…

సీఎం కేసీఆర్ వరంగల్ – భద్రాచలం – ఏటూరునాగారం పర్యటన… ముఖ్యాంశాలు

వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన కోసం శనివారం వరంగల్ జిల్లాకు చేరుకొని సమీక్షించిన సీఎం కేసీఆర్ హన్మకొండలో బస చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు భద్రాచలానికి రోడ్డు మార్గాన బయలుదేరిన సీఎం కేసీఆర్ ఉదయం 11 గంటలకు…

: ఏటూరు నాగారం సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ — ముఖ్యాంశాలు :

• భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి – అధికారులను ఆదేశించిన సీఎం కేసిఆర్ • ఇంత పెద్ద భారీ వర్షాలు వచ్చినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగానికి ప్రజా ప్రతినిధులకు…

వరద బాధితులకు తక్షణ సహాయం అందించాలి

-టిపిసిసి నాయకులు జువ్వాడి కృష్ణారావు మల్లాపూర్, (జనంసాక్షి)జులై 17: ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సహాయ పునరావాసం కల్పించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు జువ్వాడి కృష్ణారావు రాష్ట్ర…

అమ్మవారికి బోనం ఎత్తిన యాలాల్ జడ్పీటీసీ సిద్రాల సంధ్యారాణి.

తాండూరు జులై 17(జనంసాక్షి) ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని కుటుంబసమే తంగా హైదరబాద్ ఆరేమైసమ్మ తల్లికి యాలాల్ మండల జడ్పీటీసీ సిద్రాల సంధ్యారాణి బోనం ఎత్తి మొక్కలు సమర్పించుకున్నారు. అనంతరం వారిని నూతన వాహనాన్ని జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్…

సీజనల్ వ్యాధుల పై చెంచు పెంటల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహణ

నాగర్ కర్నూల్ రూరల్:జులై 17(జనంసాక్షి)   వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ నాగర్ కర్నూల్ జిల్లా శాఖ సహకారంతో మెడిమల్కల,సంగిడిగుండాల,అప్పపుర్,బౌరపుర్,పుళ్ళయపల్లి,మల్లాపూర్ చెంచు పెంటల్లో ఇంటి ఇంటికి తిరిగి చెంచుల ఆరోగ్యంపై ఫీవర్ సర్వే…