Saturday, 21 November 2026

తెలంగాణ

మున్నూరు కాపులు ఐక్యమత్యంతో ఉండాలి

వరంగల్ ఈస్ట్, జూలై  (జనం సాక్షి): మున్నూరు కాపు సంక్షేమ పరపతి సంఘం రంగసాపేట వారు లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో ఏర్పాటు చేసుకున్న మీటింగ్ లో రంగసాపేటకు సంబంధించి మున్నూరు కాపు సహకార సంక్షేమ సంఘం ఒకటిగా ఉండాలని…

అందరి సహకారంతో రెడ్ క్రాస్ బలోపేతం

జిల్లా వైస్ చైర్మన్  దోమకొండ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్ చేతుల మీదుగా దోమకొండ జెడ్పిటిసి తిరుమల్ గౌడ్ వేయి రూపాయలు చెల్లించి…

తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతం : తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త

తెలంగాణలో   పెట్టుబడులు పెట్టాలని  ఎన్ఆర్ఐ లకు  పిలుపునిచ్చిన    ఉప్పుల  ఎల్బీనగర్( జనం  సాక్షి )  టెక్సాస్‌లోని డల్లాస్‌లోని అవర్ ప్లేస్‌లో  డల్లాస్  ఎన్నారై వి ఎ ఆధ్వర్యంలో    తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్…

మలోత్ ఖీమా కుటుంబానికి పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

(జనం సాక్షి న్యూస్) మండలం పోలంపల్లి తండ గ్రామానికి చెందిన మలోత్ ఖీమా గత 4 రోజుల క్రితం అనారోగ్య కారణంగా మరణించడం జరిగింది.ఆదివారం బీమా నాయక్ కు ప్రగాఢ సానుభూతి తెలిపి, వారి కుటుంబాన్ని పరామర్శించిన కురవి…

ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి మొక్కులు

మేడిపల్లి – జనంసాక్షి ఆదివారం ప్రారంభమైన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవార్లను తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మణికంఠాకూర్, బోస్ రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్  కుమార్ యాదవ్ తో కలిసి…

: మెదక్ పట్టణంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మాత నల్ల పోచమ్మ బోనాల ఉత్సవాలు…

 మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):ఆషాడ  మాసం పురస్కరించుకుని మెదక్ పట్టణంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మాత నల్ల పోచమ్మ బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివారం మెదక్ పట్టణంలోని నవా పేట, పెద్ద బజార్, న్యూ మార్కెట్ పిట్లంబేస్,…

* వరద బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.

*కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి. చిట్యాల17(జనంసాక్షి)ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లావ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు, రైతులు నష్టపోయారని  ఇండ్లు కూలిన వరద బాధితులకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం అందజేయాలని భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్…

రైతులకు రుణమాఫీ వెంటనే చేయాలి

బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు బయ్యని చంద్రశేఖర్ మోత్కూరు జూలై 17 జనంసాక్షి : అకాల వర్షంతో నష్టపోయిన రైతన్నలను ఆదుకుంటూ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీని వెంటనే చేయాలని భారతీయ జనతా పార్టీ యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడు…

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం (జనం సాక్షి) ప్రతినిధి

 డి ఎం హెచ్ ఓ నిర్లక్ష్యం  పుట్టగొడుగుల్లా వెలుస్తున్న నర్సింగ్ హోమ్ లు.. ఫోటో రైట్ అప్  01తుర్కపల్లి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ సీజ్ చేసిన హాస్పిటల్ కి పేరు మర్చి మళ్ళీ పర్మిషన్ ఇస్తున్న డిఎంహెచ్వో…

పిడుగు పాటు తో ఒకరి మృతి..

.   . ప్రాణాలతో బయటపడ్డ తండ్రి మరో కూతురు… బాన్సువాడ, జనంసాక్షి (జూలై 17): బాన్సువాడ మండలం తిరుమలపూర్ గ్రామానికి చెందిన మ్యాడ శివాని (21) ఆదివారం వ్యవసాయ పొలం పనులు చేస్తుండగా వర్షం కురుస్తుండడంతో చెట్టు కింద తండ్రి చెల్లెలుతో…