గడీలో ఊరడమ్మ దేవాలయం లో ఘనంగా బోనాలు
జహీరాబాద్ జులై 17 (జనంసాక్షి)జహీరాబాద్ పట్టణం గడీలో ఊరడమ్మ దేవాలయం లో ఘనంగా బోనాలు పండుగను నిర్వహించారు. ఈ వేడుకల్లో నిర్వహించిన ఆషాడ బోనాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాణిక్ రావు మాజీ మంత్రి గీతారెడ్డి,…










