Saturday, 21 November 2026

తెలంగాణ

కాయకల్ప అవార్డుకు ఎంపిక అవడం పై సంబంధిత వైద్యాధికారులను అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.

  మహబూబాబాద్ బ్యూరో-జిల్లాజూలై 16..జనంసాక్షి ఉత్తమ సేవలు అందించినందుకు కాయకల్ప అవార్డుకు ఎంపిక అవడం పై సంబంధిత వైద్యాధికారులను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె. శశాంక, డాక్టర్ హరీష్ రాజ్ లు సంయుక్తంగా నేడోక ప్రకటనలో అభినందనలు తెలిపారు.…

సిసి రోడ్డు నిర్మాణం పనులకు భూమి పూజ

నారాయణఖేడ్ జులై 16 ( జనంసాక్షి ) నారాయణఖేడ్ పట్టణంలోని భూమయ్య కాలనీలో రూ.6 లక్షల రూపాయలతో సిసి రోడ్లు, సైడ్ డ్రాయినులు నిర్మాణం సుమారు 100 కోట్ల రూపాయలకు పైగా నిధులతో నారాయణఖేడ్ పట్టణాన్ని అన్ని రంగాల్లో…

ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గుంతల పూడిక

దండేపల్లి .జనంసాక్షి.16.   గత వారం రోజుల నుండి కురిసిన భారీ వర్షాలకు దండేపల్లి మండలం మేదరి పేట ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శనివారం మేదరి పేట నుండి మామిడిపల్లి గ్రామం వరకు మూడు కిలోమీటర్ల మేర గుంతలు పడటంతో…

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం జన గణ మన గీతాలాపన

కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) :16 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం అర్చన పండుగ ఏడు గంటల పాటు జనగణమన గీతాలాపన చేశారు . స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అజాదికా అమృత్ మహోత్సవాన్ని…

నిర్దేశించిన లక్ష్యం మేరకు అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి

ఎంపీడీవో విజయలక్ష్మి హరితహారం లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి సర్పంచ్ కంబాలపల్లి ఉదయశ్రీ ఒకటో వార్డు లో యూజీడీ పనులు ప్రారంభం రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జూలై16(జనంసాక్షి):- యాచారం మండల పరిధిలోని నందివనపర్తిలో శనివారం గ్రామ సర్పంచ్ కంబాలపల్లి ఉదయశ్రీ,…

కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోస్ లు తీసుకొని ఆరు మాసాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవాలి.

  – జిల్లా కలెక్టర్ కె. శశాంక. మహబూబాబాద్ బ్యూరో-జూలై16(జనంసాక్షి) కోవిడ్ రెండు డోస్ లు తీసుకొని ఆరు మాసాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక నేడోక ప్రకటనలో…

నిత్యావసర సరుకులు అందజేత

  దండేపల్లి  16 .జనంసాక్షి  గత కొద్ది రోజులుగా కురిసిన వర్షానికి గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో మండలంలోని ద్వారక ధర్మ రావు పేట గ్రామాలకు చెందిన 50 కుటుంబాలు వరద బారిన పడటంతో విషయం తెలుసుకొని అదే గ్రామానికి…

ముంపుకు గురైన గ్రామాలను పర్యటించిన జడ్పిటిసి పోశం నరసింహారావు

పినపాక నియోజకవర్గం జూలై 16 ( జనం సాక్షి): మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్నారం, కమలాపురం, చిన్నరాయి గూడెం గ్రామాలను శనివారం మణుగూరు మండల జడ్పిటిసి పోశం నరసింహారావు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలి

  జహీరాబాద్ జులై 16( జనంసాక్షి). జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటేషన్,సెక్యూరిటీ, కాంట్రాక్ట్ కార్మికులకు గత రెండు నెలలుగా జీతం రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే వేతనాలు ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు…

ఆదిత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫైబ్రో స్కానింగ్ కు అపూర్వ స్పందన

  జనగామ (జనం సాక్షి)జూలై16:జనగామ లోని ఆదిత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో కల్నేల్ డాక్టర్ మాచర్ల బిక్షపతి సారధ్యం లో ఉచితంగా నిర్వహించిన ఫైబ్రో స్కానింగ్ (లివర్ పరీక్షలు) నందు జనగామ జిల్లా లోని సుమారు 200 మందికి ఉచితంగా…