Saturday, 21 November 2026

తెలంగాణ

బీఎస్పీ ఖేడ్ కోశాధికారి శరణప్ప మరణం తీరని లోటు

నారాయణఖేడ్జు లై16(జనంసాక్షి) బీఎస్పీ నారాయణఖేడ్  నియోజకవర్గ కోశాధికారి శరణప్ప అకాల మరణం తీరని లోటని బహుజన సమాజ్ పార్టీ నారాయణఖేడ్ నియోజకవర్గ ఇంచార్జి అలిగే జీవన్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి పరామర్శించిన…

మైనార్టీ యువతకు ఉపాధి కల్పించడానికి 50 కోట్లు మంజూరు.,.

 నిధులు మంజూరుకు కృషిచేసి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ కు,సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు.,.                              జనంసాక్షి,…

ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కి ఘన స్వాగతం పలికిన నాయకులు

(జనం సాక్షి ) జులై 16:  జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారి అమెరికా పర్యటన దిగ్విజయంగా ముగించుకుని తిరుగు ప్రయాణం జనగామ చేరుకున్న సందర్భంగా నేడు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డినీ తరిగొప్పుల మండలం…

నిరుపేద కుటుంబాల అభ్యున్నతికే దళితబంధు :ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

జోగులాంబ గద్వాల బ్యూరో చీఫ్ (జనంసాక్షి) జూలై 19 :  గద్వాల పట్టణంలో 3వ వార్డ్ చెందిన  శ్రీమతి భాగ్యమ్మ  దళిత బంధు లబ్ధిదారులకు  ఎంపికైన అయినా భాగ్యమ్మను 10 లక్షల వ్యయంతో  భాగ్యమ్మ  మిని సూపర్ బజార్…

అకాల వర్షానికి భారీగా 65 ముగజీవాలు మృతి

ఇస్పూర్  జనంసాక్షి న్యూస్: ఇటీవల వారం రోజుల పాటు ఏకదాటిగా కురిసిన అకాల వర్షాలతో మండలంలోని ఇస్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్ద గోండుగూడ గ్రామా గిరిజన ఆదివాసీ మెస్రం భీంరావుకు చెందిన 40ఆవులు 25 దూడలు మొత్తం…

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కార్పొరేటర్

వరంగల్ ఈస్ట్, జూలై 16(జనంసాక్షి ):             ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా జ్వరాలు రాకుండా ఉండడానికి తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని 42 వ డివిజన్ కార్పొరేటర్…

బాణోత్ వసంత్ రావ్ మరణం బాధాకరం.

జనం సాక్షి ఉట్నూర్. అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబాన్ని ఓదార్చిన ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్. సేవా దాస్ నగర్ కు చెందిన ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయ సంఘ నాయకుడు.బాణోత్ వసంత్ సాయంత్రం అనారోగ్యం తో చనిపోయారు.అయితే ఈరోజు వసంత్…

వాణి పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో ఏజెన్సీ లో ని ఆణిముత్యాలకు అభినందన సన్మానం.

విద్యార్థులు బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయాలి….. వాణి పబ్లిక్ స్కూల్ కరస్పడెంట్ జంగేటి రాజు జూలై16(జనం సాక్షి):- ములుగు సర్వాపూర్  శనివారం రోజున వాణి పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఏజెన్సీ లోని చదివిన మరియు ఇదే స్కూల్ లో…

ఊరు-మన బడి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ టౌన్ జనం సాక్షి జిల్లాలో మన ఊరు- మన బడి కార్యక్రమం కింద  చేపట్టిన  పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను  ఆదేశించారు. శనివారం కలెక్టర్…

బీఎస్పీ ఖేడ్ కోశాధికారి శరణప్ప మరణం తీరని లోటు

జులై16(జనంసాక్షి) బీఎస్పీ నారాయణఖేడ్ నియోజకవర్గ కోశాధికారి శరణప్ప అకాల మరణం తీరని లోటని బహుజన సమాజ్ పార్టీ నారాయణఖేడ్ నియోజకవర్గ ఇంచార్జి అలిగే జీవన్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి పరామర్శించిన…