ఇండేన్ కంపోజిట్ ఎల్. పి.జి. సిలిండర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు
జులై 15( జనంసాక్షి) జాహీరాబాద్ పట్టణం లోని ఇండియన్ గ్యాస్ ఆఫీస్ లో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఆధునిక ఇండేన్ కంపోజిట్ ఎల్. పి.జి. సిలిండర్ లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ గుండప్ప…









