Saturday, 21 November 2026

తెలంగాణ

వరద బాధితులకు తనవంతు సహాయం చేసిన పీఏసీఎస్ చై

జనంసాక్షి న్యూస్ ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.వరదనీరు పంటపొలాల ఇండ్లలో నిరుచేరి పల్లెలన్ని తడిసి ముద్దయ్యాయి.రాకపోకలు నిలిచిపోవడం వలన నెరడిగొండ మండల కేంద్ర పీఏసీఎస్ చైర్మన్ సాబ్లే కిషోర్  మానవత్వంతో ముందుకు…

నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురిని పరామర్శించిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

(జనం సాక్షి) జూలై 14 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని మైలారం గ్రామానికి చెందిన ఎల్లపాగ  బొక్కలయ్య గత కొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతు గత నాలుగురోజుల క్రితం షుగర్ లెవల్స్…

ఫ్యాషన్‌ డిజైనర్‌ నందితా మహ్తానీతో జమ్వాల్‌ పెల్ళి

ఈ మధ్య బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే కత్రీనా కైఫ్‌`విక్కీ కౌశల్‌, ఆలియా భట్‌`రణ్‌బీర్‌ కపూర్‌ వంటి స్టార్‌ జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా ఈ జాబితాలోకి మరో హీరో చేరబోతున్నాడు. యాక్షన్‌…

వర్షంలో సైతం ప్రజల బాగోగులు చూసుకుంటున్న మండల నాయకులు , అధికారులు

రుద్రూర్ (జనంసాక్షి): రాష్ట్రంలో మరియు రుద్రూర్ మండలం కురుస్తున్న భారీ వర్షాలకు రుద్రూర్ మండల నాయకులు , అధికారులు వర్షంలో సైతం గొడుగులు పట్టుకొని రుద్రూర్ మండలం లోని అన్ని గ్రామాల్లోని కాలనీలోని ఇంటింటికి తిరుగుతూ విస్తృతంగా పర్యటించి…

పీప్‌షో హీరోగా ఆటో రాంప్రసాద్‌

జబర్దస్త్‌ ఫేమ్‌ ఆటో రాంప్రసాద్‌ తొలిసారి హీరోగా నటిస్చున్న చిత్రం పీప్‌ షో. సుప్రీమ్‌ డ్రీమ్స్‌ పతాకంపై యువ ప్రతిభాశాలి క్రాంతికుమార్‌ సి.హెచ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నేహాదేశ్‌ పాండే హీరోయిన్‌ గా నటిస్తున్నారు. అయితే తాజాగా…

బింబిసార అంచనాలు పెంచిన ట్రైలర్‌

నందమూరీ కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ’బింబిసార’ సోషీయో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రానికి వశిష్ఠ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇటీవలే…

లోతట్టు ప్రాంతాలు, పునరావాస కేంద్రాలను సందర్శించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి…

  ముంపు బాధితులకు బాసటగా నిలువాలని అధికారులకు హితవు… జిల్లా యంత్రాంగం సమర్ధవంతంగా పని చేస్తోందని సంతృప్తి వెలిబుచ్చిన మంత్రి. నిజామాబాద్, జూలై 14 (జనంసాక్షి) : గత కొన్ని రోజుల నుండి ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు…

మంథనిలో బాహుబలి సీన్ రిపీట్

జనం సాక్షి, మంథని: పెద్దపెల్లి జిల్లా పట్టణంలో వరద బీభత్సం సృష్టించిన తీరు అంతా ఇంతాకాదు. మర్రివాడకు వరద ఉధృతి పెరడగంతో అక్కడినుంచి బయటపడేందుకు ఓ కుటుంబం పడ్డ కష్టం బాహుబలి సీన్‌ను తలపించింది. సినిమాలో గ్రాఫిక్స్‌తో క్రియేటివిటీ…

వరదబాధితులకు సీతక్క ఆపన్నహస్తం

వృధ్ధులకు స్వెట్టర్లు, దుస్తులు పంపిణీ పలుచోట్ల బాధితులకు ఆహార పదార్థాలు అందచేత ములుగు,జూలై14(జనం సాక్షి ): తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డులు, పలు కాలనీలు, వంతెనలపై నీరు చేరింది. పలు…

పునరావాస కేంద్రాన్ని సందర్శించిన బలరాం జాదవ్

బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : బజార్‌హత్నూర్ మండలంలోని సుంగుగూడ గ్రామంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఊరు మొత్తం వర్షం నీటితో నిండి ప్రజలు అవస్థలు పడుతున్నారు మండలాన్ని సందర్శించిన బలరాం జాదవ్ ఆ…