ఇద్దరు పిల్లల పాలసీకి వ్యతిరేకం
చైనా చేసిన తప్పును మనం చేయరాదన్న ఓవైసీ హైదరాబాద్,జూలై14(జనం సాక్షి): కుటుంబ నియంత్రణకు తాను బద్ద వ్యతిరేకినని, ఇద్దరు పిల్లల పాలసీకి తాను వ్యతిరేకమని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఇద్దరు పిల్లల పాలసీ…










