Saturday, 21 November 2026

తెలంగాణ

అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలి

వరద పరిస్థితులపై సవిూక్షించిన మంత్రి ఎర్రబెల్లి జనగామ,జూలై14(జనం సాక్షి ): వర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అధికారులను ఆదేశించారు. స్టేషన్‌ ఘన్‌?పూర్‌ మండలం సముద్రాల, ఇప్పగూడెంలో పర్యటించిన మంత్రి హరిత హారంలో…

వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, కలెక్టర్ అనుదీప్ దృష్టి * పొలిమేర రోడ్డుకు”హరితహారం”

, జులై 14, జనంసాక్షి: ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన జూలూరుపాడు పొలిమేర రోడ్డు.. జూలూరుపాడు, వెంగన్నపాలెం గ్రామ పంచాయతీల విభజన రేఖ.. చరిత్ర కలిగిన పొలిమేర రోడ్డు దశాబ్దాల తరబడి అభివృద్ధికి నోచుకోలేదు. పొలిమేర రోడ్డుకు ఇరువైపులా…

వరదముప్పు ఇంకా తొలగలేదు

వర్షాలతో మరింత అప్రమత్తంగా ఉండాలి అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి కెటిఆర్‌ అధికారులతో కలెక్టరేట్‌లో ఉన్నతస్థాయి సవిూక్ష రాజన్న సిరిసిల్ల,జూలై14(జనం సాక్షి ): వరదలు, వర్షాలతో ఉత్పతన్నమయ్యే పరిస్తితులను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పురపాలక, ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ…

ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలం

హెచ్చరికలు ఉన్నా సన్నద్దంగా లేరు ప్రభుత్వ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌ హైదరాబాద్‌,జూలై14(జనం సాక్షి ): భారీ వర్షాల కారణంగా గోదావరి పరివాహక ప్రాంతాలైన ఐదు జిల్లాలు ఆగమయ్యాయని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ముందస్తు హెచ్చరికలు…

ములుగు జిల్లా బ్యూరో

జనం సాక్షి, జూలై 14:- వరద ముంపు ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం చేస్తూ అనుక్షణం పునరావాస కేంద్రాలలో ఉన్న నిర్వాసితులకు భరోసా ఇస్తూ ముందుకు కదులుతున్న ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో అంకిత్, జిల్లా…

వరద ముంపు ప్రాంతాల్లో గంగుల బిజిబిజీ

ముఖ్యమంత్రి ఆదేశాలతో అనుక్షణం అప్రమత్తంముఖ్యమంత్రి ఆదేశాలతో అనుక్షణం అప్రమత్తం * ముందస్థు చర్యలతో  ఆస్థి, ప్రాణనష్టం లేవు * వల్లంపాడు నుండి తీగలగుట్టపల్లి వరకూ కాలినడకన సహాయక చర్యలు * అంటువ్యాదులు ప్రభలకుండా ప్రభుత్వం చర్యలు * అప్రమత్తంగా…

నిద్రావస్తలో జిల్లా ఆరోగ్యశాఖ.

అర్హత లేని ఆర్ఎంపి డాక్టర్  సెమి హాస్పిటల్ ను సీజ్ చేయాలి. జిల్లా కలెక్టర్ స్పందించాలి. కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అంతటికాశన్న  డిమాండ్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై..(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా ఆరోగ్య శాఖ నిద్రావస్థలో ఉందని…

వాగులు,చెరువుల వద్దకు ఎవరు వెళ్లకూడదు…….

టేకుమట్ల..గత ఆరు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని అన్ని గ్రామాల్లోని చెరువులు కుంటలు నిండుకుండల్లా మారాయి.మండలంలోని గరిమిల్లపళ్లి పెద్ద చెరువు పూర్తిగా నిండగా చెరువు కట్ట తెగే…

మంత్రిని సన్మానించిన కార్పొరేటర్ హరిశంకర్ రెడ్డి

– జనంసాక్షి విదేశీ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకొని స్వరాష్ట్రానికి చేరుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిని పీర్జాదిగూడ 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. శంషాబాద్ విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసి…

జోరువానలో గొత్తికోయలకు వైద్యసేవలు

చండ్రుగొండ ..వర్షాకాలంలో వచ్చే సీజనల్  విష జ్వరాల నియంత్రణలో భాగంగా  బుధవారం స్థానిక  వైద్యాధికారి  వెంకట ప్రకాశ్ సిబ్బందితో కలిసి  బెండాలపాడు అటవీ సమీపంలోని  గొత్తికోయల  గుడిసెల వద్దకు వెళ్లారు. ఎడతెరిపిలేని వర్షాలతో  ద్విచక్ర వాహనం మాత్రమే వెళ్లగలిగే …