Saturday, 21 November 2026

తెలంగాణ

వైభవంగా తిమ్మప్ప స్వామి కళ్యాణం

మల్దకల్ జూలై 13 (జనంసాక్షి) మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా బుధవారం శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాసుని కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితులు రమేష్ ఆచారి, మధుసూదనాచారి,రవి,శ్రవణ్ కుమార్…

బారి వర్షంలో ఎమ్మెల్యే జాజల సురేందర్ పట్టణ కేంద్రం లో పర్యటన

 ఇళ్లు కూలిన బాధితులకు  తక్షణ సాయం. అందించాలని ఆర్ డి ఓ కు  పురామయించిన  ఎమ్మెల్యే 13  జులై  ( జనంసాక్షి ) బంగాళాఖాతంలో ఏర్పడిన  అల్పపీడన  ద్రోణి  తో  గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న…

లింగాల హిందూ దేవాలయా విగ్రహాలపై ఆగని దాడులు నాడు శివాలయం నేడు పోచమ్మ విగ్రహాన్ని ద్వంసం చేసిన దుండగులు

  జనం సాక్షి ప్రతినిధి : లింగాల మండల కేంద్రం సమీప శివారులో గ్రామ దేవత పోచమ్మ గుడిలోని పోచమ్మ దేవత విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు మంగళవారం రాత్రి ధ్వంసం చేశారు.దుండగులు గుడిలోకి ప్రవేశించి విగ్రహాన్ని…

ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సిపిఐ

పినపాక నియోజకవర్గం జులై 13 ( జనం సాక్షి):వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో మణుగూరు మండలంలోని పలు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. బుధవారం సీపీఐ బృందం…

నెట్‌ఫ్లిక్స్‌లో 22నుంచి ఎఫ్‌`3 స్ట్రీమింగ్‌

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోలుగా నటించిన చిత్రం ఎఫ్‌3 ఈనెల 22 నుంచి నెట్‌ ప్లిక్స్‌లో అందుబాటులో ఉండనుంది. ఈ సినిమాలోని ఫన్‌ అండ్‌ ఫ్రస్టేష్రన్‌ను ఇప్పుడు విూరు, విూ కుటుంబ…

యశోద చిత్రంలో సమంత నటన హైలెట్‌

సమంత కు డూప్‌లతో పనిలేదన్నారు దర్శక ద్వయం హరి ` హరీష్‌. వారి దర్శకత్వంలో రూపొందుతున్న యశోద చిత్రంలో ఆమె ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న యశోద ఈ ఆగస్టులో విడుదల చేయాలని మేకర్స్‌…

చురుకుగా గాడ్‌ఫాదర్‌ షూటింగ్‌

ముంబైలో సల్మాన్‌తో ప్రత్యేక పాట షూట్‌ మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న స్టైలిష్‌ పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ’గాడ్‌ఫాదర్‌’ . తమిళ దర్శకుడు మోహన్‌ రాజా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మలయాళ సూపర్‌ హిట్‌ ’లూసిఫర్‌’ చిత్రానికి అఫీషియల్‌ రీమేక్‌…

సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు

, జులై 13, జనంసాక్షి: మండల పరిధిలోని వెంగన్నపాలెం దత్తనగర్లో కొలువుదీరి ఉన్న శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో బుధవారం గురుపౌర్ణమి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు జరుపుకున్నారు. ఆలయ పూజారి శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు…

అటే సుందరానికి ..ఓటిటిలో మంచి రెస్పాన్స్‌

నేచురల్‌ స్టార్‌ నానీ మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్‌ జోడీగా.. వివేక్‌ ఆత్రేయ మలిచిన రొమాంటిక్‌ కామెడీ చిత్రం ’అంటే సుందరానికీ’ జూన్‌ 10న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదలైంది. చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. నదియా, నిక్కీ…

22న విడుదలవుతున్న థాంక్యూ

విందు బోజనంలా ఉంటుందన్న నిర్మాత దిల్‌రాజు అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ’థాంక్యూ’. విక్రమ్‌ కుమార్‌ దర్శకుడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాశీఖన్నా, మాళవిక నాయర్‌…