మరల రేషన్ కార్డు లు జారీ: పౌర సరఫరాల శాఖ
నాచారం( జనం సాక్షి): మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రజలకు తెలియజేయునది ఏమనగా గతంలో కార్డు ఉండి తదుపరి వివిధ కారణాలతో రద్దు చేయబడిన రేషన్ కార్డులను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం తదుపరి ఇంటింటికి వెళ్లి పూర్తి…







