వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
ఒడిశా, ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్,జూలై11(జనంసాక్షి): వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిరదని ప్రకటించింది. రాగల 48 గంటల్లో…










