Saturday, 21 November 2026

తెలంగాణ

నేటి నుంచి మూడు రోజులపాటు ఏకశిలా సాయి మందిరంలో గురు పౌర్ణమి ఉత్సవాలు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై 11 (జనంసాక్షి):- నేటి నుంచి ఈ మూడురోజులపాటు గురు పౌర్ణమి  ఉత్సవాలు జరగనున్నట్లు ఆలయ నిర్వాహకులు మడుపు శ్రీరమ్య వేణుగోపాలరావు సోమవారం పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలో  ఖానాపూర్ వద్ద కొలువైయున్న సద్గురు సాయినాథ్ ఏకశిలా మందిరము…

బండిది మౌన దీక్ష కాదు ఈర్ష, ద్వేష దీక్ష

  * ధరణి తో 98 శాతం సమస్యలు తగ్గినాయి * మోడీ డేట్ ప్రకటిస్తే ముందస్తుకు సిద్ధమే * కేంద్రం వానాకాలం పంట కొంటదా? కొనదా? * సిలిండర్ ధర పై ప్రతి మహిళ కుర్చీ వేసుకొని…

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవన్, జంపన్న టౌన్ జూలై 11 (జనంసాక్షి);       జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఇస్లవత్ దేవన్,…

కేసీఆర్ వ్యాఖ్యలపై బిజెపి ఫైర్

మల్దకల్ జులై11(జనంసాక్షి) ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్‌లో విలేకరుల సమావేశంలో  బీజేపీ,మోడీపై తీవ్ర విమర్శలు చేశారని ఈ క్రమంలో కేసీఆర్ వ్యాఖ్యలపై మల్దకల్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు అల్వాల రాజశేఖర్ రెడ్డి  మండిపడ్డారు. సోమవారం మండల…

కోయపోచగుడా ఆదివాసి గిరిజనులపై ఫారెస్టు అధికారులు దాడిని నిరసిస్తూ నిర్మల్ జిల్లా

పట్టణంలో NTR చౌక్లో CPI ML ప్రజపంథా ఉమ్మడి జిల్లా కార్యదర్శి నందిరామయ్య ఆధ్వర్యంలోఈరోజు ఆదివాసీ సంఘాలు ఇచ్చిన బంధు పిలుపుతో బాగంగా నిరసన కార్యక్రమన్నీ చేపట్టడం జరిగింది. ఈసందర్భంగా ఉమ్మడి జిల్లా కార్యదర్శి నందిరామయ్యా మరియు ఆదివాసీ…

జోరు వానలు…

జులై 11జనం సాక్షి/తెలంగాణలో నైరుతి రుతుపవనాలు,ఉపరితల ద్రోని ప్రభావం వలన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మండలంలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి.మండలంలో భారీ వర్షపాతం నమోదు కాగా సోమవారం రోజున కేసముద్రం పట్టణంలో జిల్లా పరిషత్ సీఈవో…

రేషన్ డీలర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

జోగులాంబ గద్వాల ప్రతినిధి. జూలై 11 ( జనం సాక్షి)రేషన్ డీలర్ల న్యాయమైన హక్కులను కల్పించాలని‌ కోరుతూ ఆల్ ఇండియా రేషన్ డీలర్ ఫెడరేషన్ అనుబంధంగా తెలంగాణ రేషన్ డీలర్ల  సంక్షేమ సంఘం పనిచేస్తుంది.జోగుళాంబ గద్వాల్ జిల్లా రేషన్‌…

బస్టాండ్ లో మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి గ్రీన్ పార్క్ ను సందర్శించినారు

జులై11(జనంసాక్షి) సోమవారం రోజు గ్రీన్ పార్క్ పనులు వేగవంతం చేయాలని మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస కోరారు కమిషనర్  మాట్లాడుతూ బస్టాండ్ చుట్టూ పూల మొక్కలు చెట్ల మొక్కలు పెంచాలని చుట్టూ ఫెన్సింగ్ వేయాలని మార్కెటింగ్ సెల్ ఇంచార్జ్…

సీఎం… నీకెందుకింత రాక్షసత్వం?

లేదులేదు * ఇదిగో కుర్చీ వచ్చి సమస్య పరిష్కరించు * న్యాయం  అడిగే గిరిజన రైతులను జైల్లో వేస్తావా? *మహిళలు, బాలింతలపై అక్రమ కేసులు పెడతావా? * ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్ * ఎన్నికలెప్పుడొచ్చినా గద్దె…

కుటుంబ నియంత్రణ పాటించు_ ప్రగతికి నూతన అధ్యాయాన్ని లిఖించు

నాగర్ కర్నూల్ రూరల్:జులై 11(జనంసాక్షి) సోమవారము ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రపంచ జనాభా జనాభా దినోత్సవం ర్యాలీని నాగర్ కర్నూల్ డిప్యూటీ(డిఎంహెచ్ఓ)డాక్టర్ వెంకట్ దాస్…