పచ్చి రొట్ట,ఎరువుల ఉపయోగాలపై అవగాహన ….
జూలై 11, జనం సాక్షి దౌల్తాబాద్ మండల పరిధిలో లింగరాజుపల్లి గ్రామం లో భూ సారాన్ని పెంచే పశువుల ఎరువుల లభ్యత నానాటికీ తగ్గిపోతున్న నేపథ్యంలో వ్యవసాయ అధికారులు పచ్చి రొట్ట పైర్ల సాగును పెద్ద ఎత్తున ప్రోస్తాహిస్తున్నారు…










