వార్త పత్రికల్లో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవం
మేళ్లచెరువు మండలం (జనం సాక్షి న్యూస్) వివిధ వార్త పత్రికల్లో నాలుగు రోజులుగా మై హోమ్ సిమెంట్ 4వ ప్లాంట్ పై వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమని ప్లాంట్ మేనేజర్ నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కర్మాగారంలో విలేకరుల సమావేశం…










