Saturday, 21 November 2026

తెలంగాణ

మండల ప్రజలు అప్రమత్తంగా ఉ‌ండాలి:ఎంపిడిఓ ప్రకాష్ రెడ్డి

, జులై 09 (జనంసాక్షి) గత రెండు రోజుల నుండి ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతుండడంతో జలశయాలు నిండుకొని మేడిగడ్డ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి నీటిని  కిందకి వదులుతున్నారు. అదేవిధంగా రానున్న రోజులలో జిల్లాలో అతి భారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో…

ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టి అమలు చేయాలి

సూర్యాపేట జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక – ఎమ్మార్పీఎస్ టీఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ సూర్యాపేట టౌన్ (జనంసాక్షి) : మాదిగ కులస్తుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయడంతో పాటు ఎస్సీ వర్గీకరణను…

వర్షాలకు ఇల్లు కూలి ఇద్దరికీ గాయాలు

క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించిన మున్సిపల్ చైర్మన్ బాన్సువాడ, జనంసాక్షి (జులై 09): బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని ఎనిమిదో వార్డులో మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న శివ ఇల్లు గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూలి ఇద్దరికీ గాయాలవ్వగా స్పందించిన…

ఉద్యాన పంట సాగు లాభదాయకం

 సూర్యాపేట జిల్లా ఉద్యాన శాఖ జిల్లా అధికారి కన్న జగన్ మునగాల, జూలై 9(జనంసాక్షి): ఉద్యాన పంటల సాగు లాభదాయకమని సూర్యాపేట జిల్లా ఉద్యాన శాఖ జిల్లా అధికారి కన్న జగన్ అన్నారు. శనివారం మండల పరిధిలోని మాధవరం…

యాదాద్రిలో స్వాతినక్షత్ర పూజలు

29నుంచి కోటి కుంకుమార్చన యాదగిరి గుట్ట,జూలై9(జనంసాక్షి)యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. వేకువ జామునే స్వయంభువులను కొలిచిన అర్చకులు ప్రధానాలయ ముఖ మండపంలో కవచమూర్తులకు…

దళితులంతా ఆర్ధికంగా ఎదగాలి

◆ దళితులు ఉన్నత వర్గాలకు ధీటుగా ఎదిగేందుకే దళితబంధు ◆ ప్రతి నియోజకవర్గంలో దళిత బంధు పథకం కింద 1500 మంది లబ్ధిదారుల ఎంపిక ◆ రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ దళిత…

నిల్వబియ్యం నాణ్యత పరిశీలించండి

అధికారులకుమంత్రి గంగుల ఆదేశాలు   హైదరాబాద్‌,జూలై(జనంసాక్షి): తెలంగాణలో సివిల్‌ సప్లైస్‌ ఉన్నతాధికారులు విద్యాలయాలకు అందిస్తున్న బియ్యంపై పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ నిర్ధిష్ట ఆదేశాలు జారీచేసారు. విద్యాలయాలు, గురుకులాలు ప్రారంభం కాబోతున్ననేపథ్యంలో గత మూడు నెలలుగా నిల్వ ఉన్న…

మల్దకల్ దేవాలయం దర్శించుకున్న గడ్డం కృష్ణారెడ్డి

మల్దకల్ జూలై 9 (జనంసాక్షి) బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి దంపతులు శనివారం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. శనివారం వారికి ఆలయ అర్చకులు మధుసూదనాచార్యులు,రమేష్ ఆచార్యులు,రవిచార్యులు…

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

అధికారులను అప్రమత్తంచేసిన సిఎం కెసిఆర్‌ 11ననిర్వహించనున్నరెవెన్యూ సదస్సు వాయిదా హైదరాబాద్‌,జూలై9( జనం సాక్షి):రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని, తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ సీఎస్‌ సోమేశ్‌…

నిజాయితీగా నిలిచిన యువకుడు

రహదారిపై తనకు దొరికిన పర్సు, నగదు రిపోర్టర్ రాజశేఖర్ రెడ్డి సహకారంతో ఎస్ఐ సమక్షంలో బాధితునికి పర్సు, నగదు అందజేత. బూర్గంపహాడ్ జూలై 09 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామ…