Saturday, 21 November 2026

తెలంగాణ

సూర్యాపేటలో భారీ వర్షం

ఆత్మకూరు మండలంలో 19సెంటీవిూటర్లు నమోదు సూర్యాపేట,జూలై8(జనం సాక్షి)): సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌ (ఎస్‌)మండలంలో 19 సెంటీవిూటర్ల వర్షం కురిసింది. అలాగే తుంగతుర్తిలో 14 సెంటీవిూటర్లు, నడిగూడెంలో 13, మద్దిరాలలో 11, నాగారంలో 9 సెంటీవిూటర్ల చొప్పున వర్షపాతం నమోదు…

గ్యాస్‌ ధరలపై రెండోరోజూ టిఆర్‌ఎస్‌ ఆందోళన

హైదరాబాద్‌,జూలై8( జనం సాక్షి): కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్‌ ధరలపై ప్రజలు భగ్గుమంటున్నారు. నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్యుడి పొట్టగొడుతున్న బీజేపీ పార్టీ, ప్రధాని మోదీపై జనం కన్నెర్ర జేస్తున్నారు. వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ఉద్యమిస్తున్నారు. కేంద్ర…

కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలి -సీపీఎం డిమాండ్

గరిడేపల్లి, జూలై 8 (జనం సాక్షి): సీపీఎం పార్టీ గరిడేపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం వంట గ్యాస్ పెంపుదల వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాల అధిక ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ అబ్బిరెడ్డి గూడెం గ్రామ…

గార్గితో వస్తోన్న సాయిపల్లవ

ఆకట్టుకునేలా డైలాగ్‌లు ’విరాటపర్వం’ చిత్రంతో ఆకట్టుకున్న సాయిపల్లవి, నెల రోజులు తిరక్కుండానే ’గార్గి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. గౌతమ్‌ రామచంద్రన్‌ డైరెక్ట్‌ చేసిన ఈ లేడీ ఓరియెంటెడ్‌ మూవీ జులై 15న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల…

ఓటిటిలోనూ మేజర్‌ చిత్రానికి మంచి స్పందన

ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ’మేజర్‌’. అడివి శేష్‌ లీడ్‌ రోల్‌ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్‌ తిక్క దర్శకత్వం వహించారు. జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా…

టాలీవుడ్‌ డైరెక్టర్‌తో శివ కార్తికేయన్‌ సినిమా

మరో టాలీవుడ్‌ డైరెక్టర్‌తో శివ కార్తికేయన్‌ సినిమా చేయబోతున్నట్టుగా ప్రస్తుతం సోషల్‌ విూడియాలో వార్తలు వస్తున్నాయి. తమిళ స్టార్‌ హీరోలు రజినీకాంత్‌, కమల్‌ హాసన్‌ , అజిత్‌ , విజయ్‌ , సూర్య , కార్తి , ధనుష్‌…

ఓటిటిలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న మెగాస్టార్‌

మెగాస్టార్‌ చిరంజీవి తన కెరీర్‌లోనే ఓ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్టు తాజా సమాచారం. తన స్థాయి స్టార్‌ డమ్‌ ఉన్న సమకాలీన హీరోలకు దీటుగా చిరు కొత్త అడుగు వేయడానికి రెడీ అవుతున్నారట. అదే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌. ప్రతీ…

ప్రభాస్‌ సరసన హీరోయిన్‌గా కరీనా..

స్పిరిట్‌ చిత్రం కోసం ఎంపికచేసినట్లు వార్తలు ప్రభాస్‌ ప్రస్తుతం వరుస పాన్‌ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రభాస్‌ ప్రస్తుతం ఒక భారీ హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే షూటింగ్‌ కాస్త లేటైనా పర్లేదు…

ఆగస్ట్‌12న మాచర్ల నియోజకవర్గం

నటుడు నితిన్‌ ’రంగ్‌దే’ విజయం సాధించగా ’చెక్‌’ ప్లాప్‌గా మిగిలింది. ఇక ’మ్యాస్టోన్రేరుగా ఓటీటీలో విడుదలై మంచి వ్యూవర్‌ షిప్‌ను సాధించింది. ప్రస్తుతం నితిన్‌ నటిస్టున్న లేటెస్ట్‌ చిత్రం ’మాచర్ల నియోజకవర్గం’. రొటీన్‌కు భిన్నంగా నితిన్‌ ఈ సారి…