Saturday, 21 November 2026

తెలంగాణ

వరుస సినిమాలతో బిజీగా ఆది

పూర్తి కావస్తున్న తాజా చిత్రం క్రేజీఫెల్లో చిత్రీకరణ హిట్లు, ప్లాపులలో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఆది సాయికుమార్‌ అలరిస్తున్నాడు. ’ప్రేమకావాలి’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది అనతికాలంలోనే మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం…

వర్షాకాలం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

– సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య నిర్వహణ – మున్సిపల్ కమిషనర్  గుండె బాబు తొర్రూరు:8 జూలై (జనంసాక్షి ) ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ గుండె బాబు తెలిపారు.…

కాళేశ్వరం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

జయశంకర్‌ భూపాలపల్లి,జూలై8(జనం సాక్షి): ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు లక్ష్మీ(మేడిగడ్డ)బ్యారేజీ 35 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్‌ ఇన్‌ ఎª`లో 92,700 క్యూసెక్కులు, ఔట్‌ ఎª`లో…

నవోదయ లో సీటు సాదించిన న్యూ హరీష్ అకాడమీ కోచింగ్ విద్యార్థిని కొమ్మనబోయున ధ్రువిత.

తొర్రూర్ 8 జూలై ( జనంసాక్షి )   స్థానిక  పట్టణము లోని న్యూ హరీష్ అకాడమీ లోని శిక్షణ పొందిన విద్యార్థి ని విద్యార్థులలో కొమ్మనబోయున . ధ్రువిత . D/o.లింగన , వరంగల్ జిల్లా నుండి ఎంపిక…

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లతో క్రెడిట్‌ కార్డులు ఖాళీ

రికవరీ ఏజెంట్ల వేధింపులతో యువకుడు ఆత్మహత్య హైదరాబాద్‌,జూలై8(జనం సాక్షి): రాజేంద్రనగర్‌ అత్తాపూర్‌ లో యువకుడు ఆత్మహత్య కలకలం రేపుతోంది. క్రెడిట్‌ కార్డు రికవరీ ఏజెంట్ల వేధింపులు తాళలేక దత్తాత్రేయ అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దత్తాత్రేయ రెండేళ్లుగా ఆన్‌లైన్‌…

వైఎస్ఆర్ 72వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన మహిళా కాంగ్రెస్.

బూర్గంపహాడ్ జూలై 08(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో పినపాక నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ బి బ్లాక్ అధ్యక్షరాలు బర్ల నాగమణి ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత  కాంగ్రెస్…

పోడుభూముల పోరాటం తీవ్రం కోయపోషగూడెంలో మరోమారు ఉద్రిక్తత భద్రాద్రి జిల్లాలో కొనసాగుతున్న గిరిపుత్రుల ఆందోళన హైదరాబాద్‌,జూలై8(జనంసాక్షి): రాష్ట్రంలో పోడు రైతుల గోస కొనసాగుతోంది. పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలిస్తామన్న సర్కార్‌ పట్టించుకోకపోవడంతో.. ఆదివాసీలు, ఫారెస్ట్‌ ఆపీసర్ల…

ప్రపంచ మానవ హక్కుల సంఘం మహబూబాబాద్ జిల్లా వింగ్ ఛైర్మన్ గా బయ్యారంకు చెందిన చల్లా గోవర్ధన్

ప్రపంచ మానవ హక్కుల సంఘం మహబూబాబాద్ జిల్లా వింగ్ ఛైర్మన్ గా బయ్యారంకు చెందిన  చల్లా గోవర్ధన్* బయ్యారం,జులై8(జనంసాక్షి): ప్రపంచ మానవ  హక్కుల సంఘం జాతీయ ఛైర్మన్ గారు మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆదేశాలమేరకు తెలంగాణరాష్ట్రం,…

గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని ధర్నా.

మల్కాజగిరి.జనంసాక్షి.జూలై 8 టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మల్కాజిగిరి చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలు పెంచినందుకు  నిరసనగా ధర్నా నిర్వహించి రోడ్డు పై వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని…

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు

సింగరేణి ఓపెన్‌ కాస్టుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి భద్రాద్రి కొత్తగూడెం,జూలై8(జనంసాక్షి): మణుగూరులో గురువారం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి సింగరేణి ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు 4 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం…