Saturday, 21 November 2026

తెలంగాణ

చాలాకాలం తరవాత మళ్లీ తెరపైకి వేణ

నటుడు వేణు తొట్టెంపూడి ’స్వయంవరం’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన తొలి ప్రయత్నంలోనే హిట్‌ కొట్టాడు. ఆ తర్వాత చిరు నవ్వుతో, గోపి గోపిక.. గోదావరి వంటి చిత్రాల్లో లీడ్‌ రోల్‌ పోషించిన ఆయన.. తనదైన శైలిలో ఫిలాసఫి…

పలు చిత్రాలతో బిజీగా తాప్సీ

15న విడుదల అవుతున్న శభాష్‌ మిథు బాలీవుడ్‌ టాలెంటెడ్‌ బ్యూటీస్‌ లిస్ట్‌లో తాప్సీ పన్ను పేరు ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆకర్షించే అందం, ఆకట్టుకొనే అభినయం ఆమె సొంతం. ఒక పాత్ర చేస్తే దానికి నూరు శాతం న్యాయం చేయడం…

ఇళయారాజా,విజయేంద్రప్రసాద్‌లకు శుభాకాంక్షల వెల్లువ

అభినందనలు తెలిపిన రజనీకాంత్‌,మెగాస్టార్‌ రాజ్యసభకు ఎంపికైన అగ్ర సంగీత దర్శకుడు ఇళయరాజా , బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్‌ లను సినీ ప్రముఖులంతా ప్రశంసలతో ముంచెత్తుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ వీరికి శుభాకాంక్షలు తెలుపుతూ…

తెలుగు నేటివిటీకి దగ్గరగా భోళాశంకర్‌

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ’భోళా శంకర్‌’ షూటింగ్‌ చక చకా జరుగుతోంది. తమిళ సూపర్‌ హిట్‌ మూవీ ’వేదాళం’ సినిమాకి అధికారిక రీమేక్‌ గా ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర…

రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు నందికంటి శ్రీధర్

అల్వాల్ (జనంసాక్షి) జూలై 7  మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం సభ్యులు ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్…

ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాల పంపిణి చేసిన :కార్పొరేటర్ చింతల అరుణసురేందర్ యాదవ్

ఎల్బీనగర్ (జనం సాక్షి ) నాగోల్  డివిజన్ పరిధిలోనీ నువ్వుల బండ  పి ఎస్ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాల పుస్తకాల పంపిణి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న  చింతల అరుణసురేందర్ యాదవ్   పాల్గొన్నారు .  ,కార్పొరేటర్   చింతల అరుణసురేందర్  మాట్లాడుతూ విద్యార్థులు…

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయండి…

జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి చందు నాయక్ గద్వాల రూరల్ జులై 07 (జనంసాక్షి):- గత కొంతకాలం నుంచి జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం గురుకుల పాఠశాల విద్యార్థులకు,గత మూడు నాలుగు రోజుల నుంచి గద్వాల పట్టణంలోని…

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

  ఎల్బీనగర్ (జననం సాక్షి )  చంపాపేట డివిజన్ పరిధిలో దాదాపు 75 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన  పలు అభివృద్ధి పనులకు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు .దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య ఆథిదిగా హాజరై   శంకుస్థాపన చేశారు.  దానిలో…

విధులు- బాధ్యతలు” జాబ్ జార్జ్ ఇవ్వాలని విఆర్ఓ ల ధర్నా..

-జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డి సెక్షన్ సుపరిడెంట్ మదుసూదన్ చారి, ఆర్డిఓ రాములు లకు వినతిపత్రం అందజేసిన  విఆర్ఓ లు…   గద్వాల రూరల్ జులై 07 (జనంసాక్షి):-  విఆర్ఓ లకు  స్పష్టమైన “వీధులు బాధ్యత” (జాబ్ చార్ట్)…

తెరాస పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతపై ప్రజల దృష్టిని మళ్లించడానికి చేసే కుట్రలో భాగము

బిజెపి రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు ,ఫ్యాక్స్ మాజీ చైర్మన్ కొలను   ఎల్బీనగర్ (జననం సాక్షి )  టీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గంలో ఆధిపత్య పోరుతో  విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి    వ్యతిరేక వర్గాలుగా…