రైతు బీమా 5లక్షల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
మల్దకల్ జూలై 5 (జనంసాక్షి) గద్వాలజిల్లాకేంద్రంలోనిఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్డకల్ మండల పరిధిలోని నీలిపల్లి గ్రామానికి చెందిన కురువ తిరుపతి అనారోగ్యంతో మరణించారు.మంగళవారం కుటుంబ సభ్యులకు భార్య కురువ సత్యమ్మ కు ప్రభుత్వం తరుపున ఆర్థిక సాయం …









