బి.సి ల రాజ్యాధికార చైతన్య సదస్సును విజయవంతం చేయండి*
*బిజ్వార్ గ్రామంలో* మక్తల్ జూలై 05 (జనంసాక్షి) బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రేపు ఉదయం:10:00 గంటలకు రాయల్ ఫంక్షన్ హాల్ మక్తల్ లో BC ల రాజకీయ చైతన్య సదస్సు శిక్షణ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని BSP…









