Thursday, 19 November 2026

తెలంగాణ

సామాజిక కార్యకర్త కర్నే రవికి జన్మదిన శుభాకాంక్షలు

పినపాక నియోజకవర్గం జూన్ 15 (జనంసాక్షి): సామాజిక కార్యకర్త నిరుపేదల ఆశాజ్యోతి అన్యాయం ఎక్కడ జరిగినా అక్కడ ప్రతిఘటించి సామాన్యుడు కర్నె రవి కి మిత్రులు నాగర్జున రెడ్డి, భాస్కర్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొప్ప…

ఘనంగా యాడికి వారి నూతన పట్టు వస్త్రాలంకరణ

నాగార్జునసాగర్ (నందికొండ) జూన్15; (జనంసాక్షి); నాగార్జునసాగర్ హిల్ కాలనీ రెడ్డి ఫంక్షన్ హాల్ నందు యాడికి రాజగోపాల్ రెడ్డి, కీర్తి శేషులు సుహాసిని   దంపతుల ఆధ్వర్యంలో మానస,రుచిత ల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి…

కార్పోరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలను కల్పిస్తూ ఉచిత విద్యను అందించడమే ప్రభుత్వ ఏకైక లక్ష్యo.

తొర్రూర్:15:జూన్( జనంసాక్షి ) కార్పొరేట్ వసతి గృహాలకు దీటుగా ప్రభుత్వ వసతి గృహాలు ఉన్నాయని ఆర్డిఓ రమేష్ బాబు అన్నారు. డివిజన్  కేంద్రంలో అమ్మపురం రోడ్డులో గల సమీకృత సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని తొర్రూరు మండలం…

పోలిసులు అదుపులోకి తీసుకున్న ఈశ్వరయ్య హత్య నిందితులు

మేడికొండ మారణకాండ  హత్యలతో కొనసాగుతున్న ఆధిపత్యపోరు వర్గపోరులో ఒకరు దారుణహత్య హత్యను చేదించిన పోలీసులు 11మంది నిందితుల అరెస్ట్ పరారీలో మరో ఇద్దరు నిందితులు టాటాసుమో ,వేటకొడవళ్లు ,కత్తులు ,సెల్ ఫోన్లు స్వాధీనం మీడియా సమావేశంలో వెల్లడించిన జిల్లా…

కోదాడ బస్ స్టాండ్ ఆవరణ సుందరీకరణకు కృషి;మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ

కోదాడ టౌన్ జూన్ 15 ( జనంసాక్షి ) రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పట్టణ ప్రగతిలో బాగంగా  కోదాడ పురపాలక సంఘం పరిధిలో పద మూడవ రోజు 30, 12,26 వ వార్డ్ ల్లో జరుగుతున్న పనులను మున్సిపల్…

ఎస్ బి ఐ ఫౌండేషన్ మరియు భవిష్య భారత్ వారి గ్రామసేవా కేంద్రం ప్రారంభోత్సవం.

మనూర్ మండలం తుమ్నూర్ గ్రామంలో గ్రామసేవా కేంద్రాన్ని సర్పంచ్ శేరి సత్యమ్మ చేతులమీదుగా ప్రారంభించారు. నారాయణఖేడ్ జూన్15(జనం సాక్షి) బుధవారం తుమ్నుర్ గ్రామంలో గ్రామ సేవ కేంద్రాన్ని పారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు…

*ఘనంగా ఏరువాక పౌర్ణమి*

మేళ్లచెరువు  మండలం వ్యవసాయం ఒక యజ్ఞం.. వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందు భూమి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం.. పొలాల్లో మొది దుక్కి దున్నడాన్ని ‘ఏరువాక’ అంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెబుతారు.…

ఆపదలో అండగా నిలుస్తున్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.

దౌల్తాబాద్, జూన్ 15  జనం సాక్షి. ఆపదలో  ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు మెదక్ పార్లమెంటు సభ్యులు, జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి. దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాటకు గ్రామానికి చెందిన కానుగంటి రాజు కుమార్తె ప్రసన్న…

గతి తప్పిన పట్టణ ప్రగతి

పినపాక నియోజకవర్గం జూన్ 15( జనం సాక్షి): మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న  ఆన్నారం,శివలింగాపురం,రాంనగర్, ఆదర్శనగర్ గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సీపీఐ మణుగూరు పట్టణ కార్యదర్శి దూర్గ్యల సుధాకర్ ,మాజీ ఎంపీటీసీ సొంధే కుటుంబరావులు ప్రశ్నించారు. ఈ…

*గుమ్మడం గ్రామ పంచాయతీ రికార్డులని తనిఖీ చేసిన అధికారులు*

పెబ్బేరు జూన్15 ( జనంసాక్షి ): పల్లె ప్రగతి లో భాగంగా బుధవారం డి ఆర్ డి ఓ నరసింహులు, ఎంపీడీవో  ప్రవీణ్ కుమార్ లు పెబ్బేరు మండలంలోని గుమ్మడం గ్రామంను సందర్శించి పల్లె ప్రగతిలో భాగంగా గ్రామం…