Thursday, 19 November 2026

తెలంగాణ

కోడేరు న్యూస్:- దశదిన కర్మలకు నిత్యావసర సరుకులను పంపిణీ

 గాదెల రత్నప్రభాకరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ కోడేరు (జనం సాక్షి) జూన్ 13 కోడేరు మండల పరిధిలోని నర్సాయిపల్లి గ్రామానికి చెందిన జింకల కుర్మయ్య, అనారోగ్యం తో మరణించడం జరిగింది.వారి పరిస్తితి ని గమనించి గాదెల రత్నప్రభాకరెడ్డి చారిటబుల్ ట్రస్ట్,…

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీసుకొచ్చిన టువంటి సంస్కరణ వలన కేబుల్ ఆపరేటర్లు అనేక ఇబ్బందులు : రాష్ట్ర కేబుల్ టివి ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మిద్దెల జితేందర్

ఎల్బీనగర్ ( జనం సాక్షి )   కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీసుకొచ్చిన టువంటి సంస్కరణ వలన కేబుల్ ఆపరేటర్లు అనేక   ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని     రాష్ట్ర కేబుల్ టివి ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మిద్దెల జితేందర్    ఎల్బీనగర్ నియోజకవర్గ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం…

రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ా నిసన్మానించిన : అందెల శ్రీరాములు

 ఎల్బీనగర్ (జనం సాక్షి ) ఆర్కేపురం డివిజన్ లో పర్యటించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు  బండి సంజయ్ కుమార్ా ని    మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు సహా బీజేపీ నేతలు  ఘనంగా సన్మానించారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,…

దోమ జనం సాక్షి.వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరు  గ్రామంలో జిల్లా పశుసంవర్థక శాఖ ఆదేశానుసారం వర్షాకాలం వస్తున్న  కారణంగా జంతువులు రోగాన బారిన పడకుండా ముందస్తుగా మేకాలకు ,గొర్రెలకు ,ఉచిత నాట్టల మందు నివారణ పంపిణీ కార్యక్రమం …

గాంధారి మండలం లోని జువ్వాడి గ్రామంలో పల్లె ప్రకృతి కార్యక్రమం ____________________________________________ గాంధారి జనంసాక్షి జూన్13

ఈరోజు గాందారి మండలములోని సోమవారం  జువ్వాడి గ్రామంలో ఐదవ రోజు  పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా  DLPO ఎల్లారెడ్డి  గ్రామన్ని సందర్శించడం జరిగింది గ్రామంలో తిరుగుతు పల్లె ప్రకృతి పనులను పరిశీలించి   సలహాలు సూచనలు చెయ్యడం జరిగింది ఈ…

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి

తూప్రాన్( జనం సాక్షి )జూన్ 11:: ప్రతి ఒక్కరు తమ ఇంటి చుట్టు పక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తడి చెత్త పొడి చెత్త వేరు బుట్టలో లో ఇంటి ముందు వచ్చిన చెత్త బ్యాంకు వేయాలని రాష్ట్ర…

గ్రామానికి చెందిన స్థలాన్ని కబ్జా చేస్తే ఊరుకోమని కుల సంఘాల వెల్లడి

రుద్రంగి జూన్ 11 (జనం సాక్షి); రుద్రంగి బస్టాండ్ ప్రాంతంలోని స్థల వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది గత 6 నెలల క్రితం గ్రామనికి సంబంధించిన స్థలాన్ని  కొందరు వ్యక్తులు కబ్జా చేయాలని చూడడంతో గ్రామ ప్రజలతో పాటు…

రుద్రంగిలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు

రుద్రంగి జూన్ 11 (జనం సాక్షి); ఆర్ఏస్ ప్రవీణ్ కుమార్  బహుజన్ సమాజ్ పార్టీ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రుద్రంగి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు అంబెడ్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి…

ప్రజల సమస్యలు తెలుసుద్ర తూప్రాకోవడానికి పల్లెనిన్

( జనంసాక్షి) జూన్ 11 :: ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి తాను పల్లెనిద్ర చేస్తున్నట్లు మెదక్ న్జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ తెలిపారు రాత్రి మనోహరాబాద్ మండలం వెంకటాపూర్ అగ్రరం గ్రామంలో పల్లె నిద్ర చేసిన సందర్భంగా గ్రామస్తులతో…

హమాలీలు  సీరియల్ ప్రకారం వడ్లు తూకం వేయడం లేదని రైతుల ధర్నా

రుద్రంగి జూన్ 11 (జనం సాక్షి); సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోని రైతుల ధాన్యాన్ని సీరియల్ ప్రకారం హమాళిలు కొనుగోలు చేయడం లేదని ఆగ్రహంతో రైతులు శనివారం అంబేద్కర్ చౌక్ లో బైఠాయించి ధర్నా…