Thursday, 19 November 2026

తెలంగాణ

పట్టణ ప్రగతి లో బాగంగా ప్రతి వార్డును సందర్శిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ

కోదాడ టౌన్ జూన్ 8 ( జనంసాక్షి )  కోదాడ పట్టణంలో ఈ నెల 3వ తేదీ నుండి 18తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పట్టణ ప్రగతిలో బాగంగా బుధవారం 02,14,28,32వార్డు ల్లో పర్యటిస్తూ 32వవార్డులో ఉన్నటు…

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు

నల్లబెల్లి జూన్ 8 (జనం సాక్షి): ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటదని పోచంపల్లి పాఠశాల ప్రధానోఉపాధ్యాయురాలు  కొలిపాక సంగీత అన్నారు.మండలంలోని పోచంపల్లి  లో మన ఊరు _మన బడి కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. ఈ…

నేడు నిజాం పురం లో చేప మందు పంపిణీ;

సదాశివపేట మండలంలో నిజాంపూర్ గ్రామంలో వంద సంవత్సరాలుగా మృగశిర కార్తె ను పురస్కరించుకొని ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు అండ్ ఎం కుటుంబీకులు మనోహర్, రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా కారణంగా రెండేళ్లుగా చేపమందు పంపిణీ చేయలేకపోయామని చెప్పారు.…

సదాశివపేట్ :దేశవ్యాప్తంగా దళిత బంధువుడు అమలు చేయాలి;

సదాశివపేట మండలం ఎల్లాపురం గ్రామం లో కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతి మేర మాణిక్ ఆధ్వర్యంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం సమావేశం నిర్వహించారు. దళిత బంధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయాలని, దళితులంతా…

జీతాలు రాలేదని మిషన్ భగీరథ ట్యాంకు పై ఎక్కి నిరసన తెలిపిన కార్మికులు;

సంగారెడ్డి జిల్లా కంద మండలం లో పరిధిలోని కాశీపూర్ పది నెలల జీతాలు ఇవ్వలేదంటూ మిషన్ భగీరథ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన మిషన్ భగీరథ కార్మికులు స్థానికుల సమాచారంతో వెంటనే స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని…

డివిజన్ సమస్యల పరిష్కారానికి కృషి -కార్పొరేటర్ భైరబోయిన ఉమా దామోదర్ యాదవ్.

వరంగల్ ఈస్ట్, జూన్ 8(జనం సాక్షి): వరంగల్ మహానగరంలోని 38వ డివిజన్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు కార్పొరేటర్ ఉమా దామోదర్ యాదవ్ అన్నారు .బుధవారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా డివిజన్లోని విధులను పర్యటించారు.…

రైతు డిక్లరేషన్ రచ్చబండ కార్యక్రమం

రైతు డిక్లరేషన్ రచ్చబండ కార్యక్రమం లో మాట్లాడుతున్న భూపాలపల్లి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు, కాంగ్రెస్ పార్టీలో చేరిన యువకులకు కండువా కప్పి ఆహ్వానిస్తున్న సత్యనారాయణ రావు  

*రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే*

*రైతులు ఎవరు పంట రుణాలు చెల్లించొద్దు* *అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలంలో ₹2లక్షల రూపాయల రుణమాఫీ* *కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు* రేగొండ : దేశంలో, రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని…

ఆదివాసుల పై పెట్టిన కేసులు ఎత్తివేయాలి

 కడెం  జూన్ 08( జనం సాక్షి) బహుజన కమ్యూనిస్టు పార్టీ (bcp) ఉమ్మడి జిల్లా కమిటీ భూక్యా రమేష్    ఉమ్మడి జిల్లా కార్యదర్శి   మాట్లాడుతూ ఆదివాసుల పై పెట్టిన కేసులు ఎత్తివేయాలి  బహుజన కమ్యూనిస్టు పార్టీ డిమాండ్……. …

కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తున్న తెరాస మంత్రులారా ఖబర్దార్:బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ

*కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తున్న తెరాస మంత్రులారా ఖబర్దార్:బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ* బయ్యారం, జూన్ 08(జనంసాక్షి ): బుధవారం బయ్యారం మండల కాంగ్రెస్ కార్యాలయం లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా కాంగ్రెస్…