ఉమ్మడి పాలమూరు జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి
జనంసాక్షి, చిన్నంబావి : ఉమ్మడి పాలమూరు జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. మంగళవారం చిన్నబావి మండలం పెద్దమరూర్ గ్రామంలో ధ్వజ స్థంభం మరియు బొడ్రాళ్ళ పండగ సందర్భంగా కీ.శే,||.గోవిందు…








