*తుతు మంత్రంగా మండల సర్వ సభ సమావేశం*
పెబ్బేరు జనంసాక్షి న్యూస్: సమస్యలపై చర్చించి ప్రజల సమస్యల పరిష్కరానికి కృషి చేయవలసిన ప్రజా ప్రతినిధులు, అధికారులు మాత్రం సమావేశానికి డుమ్మా కొట్టడంతో ముగ్గురు ఎంపీటీసీ లు, నలుగురు సర్పంచ్ లతో మండల పరిషత్ వైస్ చైర్మన్ బాల…










