మహాత్మా జ్యోతి బాఫూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్స్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ప్రవేశ పరీక్ష
– జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ప్రవేశ పరీక్ష ఎంట్రెన్స్ ఎగ్జామ్ – సిద్దిపేట పట్టణంలో (05) కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. – పరీక్ష కేంద్రాల సమీపంలలో వున్న అన్ని జిరాక్స్ సెంటర్స్ మూసి వేయాలి.…









