*గ్రామాల అభివృద్దే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం* – ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొల్లం
మునగాల, జూన్ 03(జనంసాక్షి): గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకొని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం మునగాల మండల…










