సిపిఎం నాయకుల ముందస్తు అరెస్ట్
తరిగొప్పుల( జనం సాక్షి )జూన్ 1: తరిగొప్పుల మండలంలో సిపిఎం నాయకులను హనుమకొండ జిల్లాలలో జరుగు ధర్నాకు వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. *వరంగల్ హన్మకొండ జిల్లాలలో గుడిసెలు వేసుకున్న పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి వ్యక్తిగత…








