ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో తెలంగాణ
అప్పుల కుప్పగా మార్చిన సిఎం కెసిఆర్ మండిపడ్డ మాజీమంత్రి ఈటెల రాజేందర్ హనుమకొండ,జూన్1(జనంసాక్షి): రాష్ట్రంలో పరిపాలించటం చేతకాక సీఎం కేసీఆర్ ఇతర రాష్టాల్ల్రో తిరుగుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పించారు. ఇటీవల వరుసగా చేపట్టిన యాత్రలు…








