Wednesday, 18 November 2026

తెలంగాణ

డబ్బింగ్‌ పార్ట్‌ పూర్తి చేసుకుంటున్న మేజర్‌

టాలీవుడ్‌ టాలెంటెడ్‌ హీరో అడివి శేష్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ ’మేజర్‌’. ఈ సినిమాకు దర్శకుడు శశికిరణ్‌ తిక్క. రియల్‌ హీరో సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకొని రిలీజ్‌కు…

రాధేశ్యామ్‌కు రాజమౌళి వాయిస్‌

ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ’రాధేశ్యామ్‌’ కోసం ప్రేక్షకులు ముఖ్యంగా ప్రభాస్‌ అభిమానులు అతృతగా ఎదురుచూస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో యువీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీనితో…

12 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో అనుభూతులు

సమంత ఎమోషనల్‌ పోస్ట్‌ 12 ఏళ్ల ప్రయాణలంలో ఎన్నో అనుభూతులు..మరెన్నో అనుభవాలు అంటూ స్టార్‌ హీరోయిన్‌ సమంత ఎమోషనల్‌ అవుతూ సోషల్‌ విూడియాలో తాజాగా పోస్ట్‌ పెట్టారు. మూడు మార్చలేని పదాలతో ఇక్కడ వరకు చేరుకున్నాను.. టాలీవుడ్‌తో పాటు…

హ్యాట్సాఫ్‌ కెసిఆర్‌

పవన్‌ అబిమానుల ఫ్లెక్సీ జనసేన నాయకుడు, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అభిమానులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. హ్యాట్సాఫ్‌ సీఎం కేసీఆర్‌ అంటూ ఆయన ఫోటోతో కూడిన ఓ ప్లెక్సీని పవన్‌ అభిమానులు విజయవాడలో ప్రదర్శించారు.…

పవర్‌ స్టార్మ్‌ సక్సెస్‌

భీమ్లా నాయక్‌కు చిరు ప్రశసంసలు పవర్‌ స్టార్మ్‌ సక్సెస్‌’ అంటూ భీమ్లా నాయక్‌ సినిమా విజయం సాధించిన సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేశారు. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, రానా దగ్గుపాటి హీరోలుగా నటించిన భీమ్లా నాయక్‌…

ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఘోరరోడ్డు ప్రమాదం

సిమెంట్‌ లారీని ఢీకొన్న కారు: ఎస్‌ఐ మృతి హైదరాబాద్‌,ఫిబ్రవరి 26(జనం సాక్షి): నగర శివార్లలోని శంషాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్‌ రింగ్‌రోడ్డుపై వెళ్తున్న కాంక్రీట్‌ రెడీమిక్స్‌ లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో అందులో…

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారందరినీ తీసుకుని వస్తాం

ఇప్పటికే కేంద్రం రోణ చర్యలు చేపట్టింది: కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌,ఫిబ్రవరి 26(జనం సాక్షి): ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులు, భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు.. సురక్షితంగా వారిని స్వదేశానికి తీసుకొస్తాం అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే కేంద్రం విమానాల…

ఉక్రెయిన్‌ బంకర్లలో తలదాచుకున్న విద్యార్థులు

తమను త్వరగా స్వదేశం తీసుకు వెళ్లాలని ట్వీట్లు విద్యార్థులను రప్పించే యత్నాల్లో కర్నాటక సర్కార్‌ కీవ్‌,ఫిబ్రవరి 26(జనం సాక్షి): రష్యా సైనిక దాడి నేపథ్యంలో ఉక్రెయిన్‌ దేశంలో బంకర్లలో దాక్కున్న తమను రక్షించాలని భారత విద్యార్థులు విన్నవించారు. మేం…

రష్యాతో భారత్‌ సంబంధాలు వేరు

అలాంటి బంధాలు మాకు లేవన్న అమెరికా అమెరికా అధ్యక్షుడి అడ్మినిస్టేష్రన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు వాషింగ్టన్‌,ఫిబ్రవరి 26(జనం సాక్షి): భారత్‌,రష్యా సంబంధాలు భిన్నమైనవని అమెరికా వ్యాక్యానించింది. అలాంటి బంధాలు తమకు రస్యాతో లేవని తెలిపింది. అలాగే రష్యాతో భారత్‌, అమెరికా…

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో భీకర దాడులు

క్షపణి దాడులతో భీతావహ వాతావరణం తీవ్రంగాప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్‌ దళాలు మొదలైన భారతీయుల తరలింపు అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ మరో హెచ్చరిక న్యూఢల్లీి,ఫిబ్రవరి 26జనం సాక్షి): ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతున్నది. బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యన్‌ బలగాలు…