Tuesday, 17 November 2026

తెలంగాణ

కంది నుంచి పింపాల్‌ సాగర్‌కు నాలుగు లేన్లు

భారతమాల కింద ప్రాజెక్ట్‌ మంజూరు సంగారెడ్డి,అక్టోబర్‌30 (జ‌నంసాక్షి) : మహారాష్ట్ర సరిహద్దు వరకు మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. సంగారెడ్డి జిల్లాలోని కంది నుంచి మహారాష్ట్ర సరిహద్దుల్లోని పింపాల్‌గావ్‌ వరకు నాలుగు వరుసల మార్గాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు…

కరోనాతో మరో ఆరుగురు మృతి

హైదరాబాద్‌,అక్టోబర్‌30 (జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో  43,790 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,531 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,37,187కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం…

రైతుబంధు వివరాలే ధరణిలో ఉన్నాయా?

మిగతా భూముల సంగతి మరిచారా అన్యాక్రాంతమైన దేవాదాయ,వక్ఫ్‌ భూముల సంగతి ? అనుమానాలకు సమాధానాలు ఇవ్వాల్సింది అధికారులే హైదరాబాద్‌,అక్టోబర్‌30 (జ‌నంసాక్షి) : రైతుబంధు పథకానికి డబ్బుల పంపిణీకి ఉపయోగించిన భూ వివరాలే ఈ పోర్టల్‌లో ఉన్నాయని, సమగ్ర భూ…

తెలంగాణలో కొత్తగా 837 కరోనా కేసులు

  హైదరాబాద్‌,అక్టోబరు 27(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 837 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,32,671కి చేరింది. ఈమేరకు వైద్య…

అన్‌లాక్‌- 5 నిబంధనలు పొడగింపు

హైదరాబాద్‌,అక్టోబరు 27(జనంసాక్షి): కోవిడ్‌ నేపథ్యంలో అన్‌లాక్‌ 5 నిబంధనలను కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఆ మార్గదర్శకాలే నవంబర్‌ 30వ తేదీ వరకు వర్తిస్తాయని ఇవాళ కేంద్ర ¬ంశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, స్పోర్ట్స్‌…

బండి సంజయ్‌కు సలైన్‌ ఎక్కించిన వైద్యులు – దీక్ష భగ్నం

కరీంనగర్‌,అక్టోబరు 27(జనంసాక్షి):తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ నిర్బంధ దీక్షను పోలీసులు భగ్నమైంది అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆస్పత్రికి తరలించారు. సోమవారం రాత్రి(అక్టోబర్‌ 26) నుంచి ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో ఆయన శరీరంలో షుగర్‌ లెవల్స్‌…

29న సిఎం చేతుల విూదుగా ధరణి

తహసిల్దార్లకు ఒకరోజు శిక్షణలో  సిఎస్‌ మేడ్చల్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): ఈ నెల 29న సీఎం కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ ప్రారంభిస్తారని సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ తెలిపారు. కేసీఆర్‌ ఆలోచనల మేరకు ధరణి పోర్టల్‌ రూపకల్పన జరిగిందని చెప్పారు. తాసీల్దార్‌ సెలవులో ఉంటే…

తెలంగాణలో మరో రెండు భారీ పెట్టుబడులు

700 కోట్ల పెట్టుబడులకు లారస్‌ ల్యాబ్స్‌, గ్రాన్యూల్‌ అంగీకారం మంత్రి కెటిఆర్‌తో భేటీ…పెట్టుబడులపై చర్చ హైదరాబాద్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. హైదరాబాద్‌ నగరానికి మరో రెండు భారీ పెట్టుబడులు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రగతి భవన్‌లో…

అరబిందో ఫార్మా 5కోట్ల విరాళం

హైదరాబాద్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి):  హైదరబాద్‌ వరద బాధితులను ఆదుకునేందుకు అరబిందో ఫార్మా కంపెనీ ముందుకు వచ్చింది. వరద బాధితులకు సహాయక చర్యల కోసం అరబిందో ఫార్మా రూ. 5 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మేరకు ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను…

పాలనలో ప్రణాళికశాఖ పాత్ర కీలకం

గణాంక పుస్తక అవిష్కరణలో వినోద్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి):  ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రణాళికా శాఖ పాత్ర కీలకమని ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం గణాంక భవన్‌లో తెలంగాణ స్టాటిస్టికల్‌ అబ్‌ స్టాక్ట్‌ పుస్తకాన్ని…