Tuesday, 17 November 2026

తెలంగాణ

రేషన్‌ కార్డుల ద్వారా సన్నబియ్యం

మంత్రి ఈటెల రాజేందర్‌ వెల్లడి కరీంనగర్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): రాష్ట్రంలోని రేషన్‌ కార్డు దారులకు త్వరలోనే సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. అలాగే ధాన్యం కోనుగోళ్లకు పక్కాగా ఏర్పాట్లు చేశామని,…

అత్యవసర సేవలకు అంబులెన్సులను మూడింటిని సమకూర్చి జెండా ఉపిన మంత్రి

నిర్మల్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి):  అంబులెన్స్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సూచించారు. ‘గిప్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమంలో భాగంగా సమకూర్చిన అంబులెన్స్‌ను నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు.…

పెండింగ్‌ పనులు సత్వరం పూర్తి చేయాలి

అధికారులకు మంత్రి ఎర్రబెల్లి ఆదేశాలు హైదరాబాద్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): పెండింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. మంగళవారం పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి శాఖల్లో పెండింగ్‌ పనుల ప్రగతి, రైతు వేదికల…

ప్రగతిభవన్‌కు అనుమతి లేదు

డికె తదితరులకు పోలీసుల స్పష్టీకరణ హైదరాబాద్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి):  దుబ్బాక ఎన్నికల ప్రచారానికి వెళ్ళేందుకు బీజేపీ నేతలు  డీకే అరుణ, మోత్కుపల్లికి పోలీసులు అనుమతినిచ్చారు. ప్రగతి భవన్‌కు వెళ్ళొద్దంటూ వారికి  ఎస్కార్ట్‌ వాహనం ఇచ్చి పోలీసులు పంపించారు. అంతకు ముందు డీకే…

విూడియాలో వైరల్‌ అవుతున్న వార్తలు అవాస్తవం

పోలీసులు సెర్చ్‌ వారెంట్‌ ఇచ్చే సోదాలు చేశారు పోలీసుల నుంచి డబ్బు లాక్కెళ్లిన వారిపై కేసులు వివరాలు వెల్లడించిన కమిషనర్‌ జోయల్‌ సిద్దిపేట,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేటలో సోమవారం చోటు చేసుకున్న ఘటనలో పోలీసులపై విూడిచా…

బురదతోనే కాలనీ వాసుల సహవాసం

ఇళ్లు శుభ్రం చేసుకునే పనిలో నిత్యం బిజీ పక్షం రోజులైనా గాడిన పడని జీవితం వాహనదారుల అవస్థలు వర్ణనాతీతం హైదరాబాద్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): కుండపోత వానలతో అతలాకుతలమైన హైదరాబాద్‌ లోని పలు కాలనీలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ఎవరికి వారు తమ…

1న గురుకుల ప్రవేశ పరీక్ష

బెల్లంపల్లి,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): నవంబర్‌ 1న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, జనరల్‌ గురుకుల విద్యాలయాల్లో  టీజీ సెట్‌ 5 వ తరగతి ప్రవేశం కోసం తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్ష  నిర్వహించ నున్నట్లు సంక్షేమ బాలుర గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌…

దుబ్బాకలో ప్రజలను భయపెడుతున్నారు

ఓటేయకుంటే పథకాలు ఊడుతాయని బెదరింపులు కరీంనగర్‌లో సంజయ్‌ను పరామర్శించిన డికె అరుణ ప్రధాని కళ్లు తెరిస్తే కెసిఆర్‌ జైలుకే అన్న బాబూ మోహన్‌ కరీంనగర్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): కరీంనగర్‌లో బండి సంజయ్‌ దీక్షతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన స్వీయనిర్బంధంలోకి వెళ్లడంతో…

ప్రగతి భవన్‌ వద్ద భారీగా పోలీసుల మొహరింపు

బండిపై పోలీసుల తీరుకు నిరసనగా నిరసనలు ఎక్కడికక్కడ బిజెపి నేతల అరెస్ట్‌..గృహనిర్బంధం హైదరాబాద్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): సిద్దిపేటలో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌పై పోలీసుల దాడిని నిరసిస్తూ బిజెపి ఆందోళనలకు దిగింది. దీంతో ప్రగతి భవన్‌ వద్ద భారీగా పోలీసులు భారీగా…

దుబ్బాక నిధులు ఎందుకు తరలాయి?

ముత్యం రెడ్డి అభివృద్ది ఎందుకు ఆగింది ప్రచారంలో టిఆర్‌ఎస్‌ను నిలదీస్తున్న చెరుకు శ్రీనివాసరెడ్డి సిద్దిపేట,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): దుబ్బాక నియోజకవర్గానికి వచ్చిన నిధులను తరలించుకుపోయిన మంత్రి హరీశ్‌రావు ఇప్పుడు ఎలా ఓట్లడుగుతున్నారని కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్‌…