Tuesday, 17 November 2026

తెలంగాణ

పేదలను దోచుకునేందుకే ఎల్‌ఆర్‌ఎస్‌

దుబ్బాక ప్రచారంలో మాజీమంత్రి శ్రీధర్‌ బాబు సిద్దిపేట,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): పేదలను దోచుకునేందుకే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిందని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు విమర్శించారు. ప్రజలెవరూ ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుం కట్టవద్దని కోరారు. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఓడించి…

దుబ్బాకలో వేడెక్కుతున్న రాజకీయం

పోటీపోటీగా కాంగ్రెస్‌, బిజెపి నేతల ప్రచారం గెలుపు లక్ష్యంగా ఇరు పార్టీల నేతల మొహరింపు సిద్దిపేట,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): దుబ్బాక ఉప ఎన్నిక సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ వేడి   పెరుగుతోంది. అధికార టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ప్రచారంతో ¬రెత్తిస్తున్నాయి. దుబ్బాక…

ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు

దుబ్బాక ప్రచారంలో జీవన్‌ రెడ్డి ప్రశ్న సిద్దిపేట,అక్టోబర్‌27(జ‌నంసాక్షి):  దుబ్బాకలో జరుగుతున్న ఉపఎన్నిక తెలంగాణ ఆత్మగౌరవానికి, అధికార దాహానికి మధ్య జరుగుతున్న పోటీ అని మాజీమంత్రి,ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. పలుగ్రామాల్లో , కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన ఎన్నికల…

నేడు భద్రాద్రి జిల్లాలో పువ్వాడ పర్యటన

భద్రాద్రి కొత్తగూడెం,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 7:30కు ఖమ్మంలో ప్రారంభమై 10:30కు కరకగూడెం మండలాన్ని చేరుకుంటారు. అక్కడ ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి గొల్లగూడెం రోడ్డు వరకు రోడ్డు…

సన్నరకాలతో మోసపోయిన రైతులు

వారిని వెంటనే ఆదుకోవాలి: సీతక్క వరంగల్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న విధానాలతో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగం అట్టుడికి పోతోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క  అన్నారు. నిర్బంధంగా సన్నరకం వరిని సాగు చేయించడంతోనే ఈ దుస్థితి…

సిద్దిపేట ఘటనతో సర్వత్రా ఉద్రిక్తత

పట్టణంలో హాట్‌ టాపిక్‌గా మారిన ఘటన బిజెపి నేతల ముందస్తు అరెస్టులు ఘటనపై కేందర బిజెపి నేతల ఆరా సిద్దిపేట,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి సిద్దిపేటలో పోలీసులు చేసిన సోదాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఓ వ్యక్తి…

ఓటమి భయంతోనే టిఆర్‌ఎస్‌ అడ్డదారులు

కెసిఆర్‌ నియంతృత్వ పాలన సాగిస్తున్నారు సిద్దిపేట ఘటనపై మండిపడ్డ బండి సంజయ్‌ కరీంనగర్‌లో బండికి మద్దతుగా ఆందోళన కరీంనగర్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి):  దుబ్బాక ఎన్నికల్లో ఓటమి భయంతోనే తెలంగాణ ప్రభుత్వం అడ్డదారులు తొక్కే ప్రయత్నం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి…

సిద్దిపేట ఘటనతో రాజకీయ వేడి

సిరియస్‌గా తీసుకున్న బిజెపి నేతలు హైదరాబాద్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): దుబ్బాక ఉప ఎన్నికకు సమయం దగ్గరపడే కొద్ది రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. ఈ ఎన్నికను పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే రణరంగాన్ని తలపిస్తోంది.!. సిద్దిపేట ఘటన తరవాత…

తెలంగాణలో కొత్తగా 582 కరోనా కేసులు

హైదరాబాద్‌,అక్టోబరు 26(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం రాత్రి 8గంటల వరకు 14,729 శాంపిల్స్‌ పరీక్షించగా.. 582 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,31,834కి చేరింది. ఈ మేరకు వైద్య…

అక్షరాలా లక్ష ఇళ్లు

– ఫోటోలతో సహా ప్రదర్శిస్తాం – రాద్ధాంతం వద్దు – విపక్షాలకు మంత్రి కేటీఆర్‌ హితవు హైదరాబాద్‌,అక్టోబరు 26(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు ఇళ్లులేని ప్రతీ ఒక్కరికీ డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇచ్చితీరుతామని, చెప్పినట్లే లక్ష ఇళ్లను…