Tuesday, 17 November 2026

తెలంగాణ

రాష్ట్రంలో 592కు చేరిన కరోనా బాధితులు

కరోనా బాధితులు ఒక్క రోజే 61 మోదు హైదరాబాద్,ఏప్రిల్ 13(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 592కు చేరింది. సోమవారం ఒక్కరోజే 61 కరోనా పాజి టివ్ కేసులు…

లాక్‌డౌన్‌ పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి

త్వరలో పరిస్థితులన్నీ సర్దుకుంటాయి.. హైదరాబాద్, ఏప్రిల్ 13(జనంసాక్షి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వలస కూ లీల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలను మంత్రి కేటీఆర్ సందర్శించారు. గచ్చిబౌ లిలోని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ సైట్లో పని చేసేందుకు వచ్చిన…

గ్రేటర్ జర భద్రం..

జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కరోనా కేసులు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష హైదరాబాద్, ఏప్రిల్ 13(జనంసాక్షి): రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఉ న్నతస్థాయి సమీక్ష…

తెంగాణలో కొత్తగా 28 పాజిటివ్‌ కేసు

` 531కి పెరిగిన మహమ్మారి బాధితు సంఖ్య ` 16కి చేరిన మృతు హైదరాబాద్‌,ఏప్రిల్‌ 12(జనంసాక్షి): తెంగాణలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య మరింత పెరిగింది. తాజాగా 28 పాజిటివ్‌ కేసు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య…

మరింత అప్రమత్తత అవసరం

` ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 12(జనంసాక్షి):దేశంలోనూ, రాష్ట్రంలోనూ కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువ అవుతున్నందున ప్రజు మరింత జాగ్రత్తగా, అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు కోరారు. తెంగాణలో ఆదివారం కొత్తగా 28 మందికి…

రోగగ్రస్త ఆర్ధిక వ్యవస్థకు కేసీఆర్‌ మార్క్‌ చికిత్స

` మాంద్యానికి విరుగుడుగా క్యూ ఈ థెరపీ ` ప్రధానికి తెంగాణా సీఎం ప్రతిపాదన ` ఆర్ధిక సంక్షోభ సమయంలో ఆపద్భందు.. ‘క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌’ ‘హెలికాప్టర్‌ మనీ’ ` అమెరికా, బ్రిటన్‌, జపాన్‌ సహా పు దేశాలో ఇప్పటికే…

సిఎం సహాయనిధికి భారీగా విరాళాు

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 11(జనంసాక్షి):కరోనా వ్యాప్తి నివారణకు తెంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాకు ఉపయోగపడేందుకు పువురు శనివారం విరాళాు అందించారు. కరోనా వైరస్‌పై పోరాటానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి తమవంతు సహాయంగా సూర్యాపేట జడ్పీ చైర్‌పర్సన్‌ దంపతు రూ. 10…

రాష్ట్రంలో క్వారంటైన్‌ నుంచి 25,837 మంది డిశ్చార్జ్‌…

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 11(జనంసాక్షి):తెంగాణలో గత కొన్నాళ్లుగా క్వారంటైన్‌లో ఉన్న 25,837 మంది పూర్తిగా డిశ్చార్జ్‌ అయినట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. తెంగాణలో విదేశా నుంచి వచ్చిన 34 మందికి, వారి ద్వారా మరికొందరికి కరోనా వైరస్‌ వచ్చిందని చెప్పారు. వారిలో…

30 వరకు లౌక్‌డౌన్‌ కొనసాగింపు

` తరువాత దశ వారీగా ఎత్తివేసే యోచన ` కేంద్ర, రాష్ట్రా ఆర్థిక పరిస్థితి దిగజారింది ` వ్యవసాయానికి లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ` తినుబండారాు కల్తీ చేస్తే కఠిన చర్యు ` 24వరకు కరోనా రహిత రాష్ట్రంగా…

తెంగాణలో 453కి చేరిన పాజిటివ్‌ కేసు

    హైదరాబాద్‌,ఏప్రిల్‌ 8(జనంసాక్షి): తెంగాణలో కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య మరింత పెరిగింది. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు 49 కేసు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈట రాజేందర్‌ తెలిపారు. దీంతో…