Monday, 9 November 2026

తెలంగాణ

కుంభం అనిల్ కుమార్ రెడ్డి గెలిపించాలని గడపగడపకు తిరుగుతూ ప్రచారం.. 6 గ్యారంటీలతో జోరందుకున్న కాంగ్రెస్ ప్రచారం

భువనగిరి జనం సాక్షి;– భువనగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ 19వ వార్డు కౌన్సిలర్ వడిచెర్ల లక్ష్మీ కృష్ణ యాదవ్ కార్యకర్తలు…

టిఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ల్ లో చేరికలు…

భువనగిరి టౌన్ జనం సాక్షి:–భువనగిరి పట్టణంలోని స్థానిక 31వ వార్డుకు చెందినబానోతు లక్ష్మీబాయి 50 మంది కార్యకర్తలతో బి ఆర్ ఎస్ పార్టీ నాయకురాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో…

బీఆర్ఎస్ కు షాక్ ఇస్తున్న ప్రజాప్రతినిధులు.

బెల్లంపల్లి, నవంబర్ 24, (జనంసాక్షి ) బెల్లంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అధికార పార్టీకి షాక్ ఇస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. గురువారం బెల్లంపల్లి పట్టణానికి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు సూరం సంగీత – బానేష్, పత్తిపాక…

కాంగ్రెసులో చేరిన రంగసాయిపేట గౌడ కులస్తులు

వరంగల్ ఈస్ట్, నవంబర్ 24 (జనం సాక్షి) వరంగల్ నగరంలోని 42వ డివిజన్ రంగసాయిపేటకు చెందిన గౌడ కులస్తులు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం అభ్యర్థిని కొండా సురేఖను భారీ మెజారిటీతో గెలిచేందుకు తమ…

డోర్నకల్ మాజీ సర్పంచ్ లావణ్య బీఆర్ఎస్ కు రాజీనామా -అనుచరులతో కాంగ్రెస్ గూటికి లావణ్య శ్రీనివాస్

మహబూబాబాద్ బ్యూరో-నవంబర్24(జనంసాక్షి) డోర్నకల్ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు ఇవ్వకుంటే సొంత డబ్బులతో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన నిధులు ఆపి ఇబ్బందులకు గురి చేస్తుంటే అధికారుల చుట్టూ తిరిగినప్పటికి నాయకుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికి అభివృద్ధి నిధులు ఇవ్వకుండా…

శంభునిపేటలో బిజెపి కార్యాలయం ప్రారంభం

వరంగల్ ఈస్ట్, నవంబర్ 24 (జనం సాక్షి) వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని శంభునిపేట ప్రధాన సెంటర్లో 41, 42 డివిజన్ల బిజెపి ఎన్నికల కార్యాలయాన్ని డివిజన్ బాధ్యులు మోహనా చారి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు యోగానంద్,…

వర్షాని సైతం లెక్కచేయకుండా కుంభం అనిల్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ఇంటింటా ప్రచారం

భువనగిరి జనం సాక్షి ఆర్.సీ న్యూస్ ;ఈరోజు భువనగిరి పట్టణ 23వ వార్డులో ఇందిరానగర్ లో భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గెలుపు కొరకు జోరు వానలో స్థానిక…

ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లో చేరిన కొమ్ముగూడెం గ్రామస్తులు..

నవంబర్ 23 (జనం సాక్షి) ఈ గురువారం రోజు ఇల్లందు మండలం లచ్చగూడెం గ్రామపంచాయతీ కొమ్ముగూడెం గ్రామానికి చెందిన 140 కుటుంబాలు కాంగ్రెస్, న్యూ డెమోక్రసీ పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలో ఇల్లందు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి…

ఓల్డ్ బోయిన్ పల్లి లో జనసేన పార్టీ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పాదయాత్ర

సికింద్రాబాద్ నవంబర్ 23 ( జనం సాక్షి ) కూకట్ పల్లి నియోజకవర్గం బోయిన్ పల్లి డివిజన్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి,జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ నాయకత్వాన్ని బలపరుస్తూ భారీ జన…

కాంగ్రెస్ లో చేరికలు.

బెల్లంపల్లి, నవంబర్ 23, (జనంసాక్షి ) బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్ మండలం కత్తెర్ల గ్రామానికి చెందిన 60 మంది యువకులు గురువారం టీపీసీసీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బెల్లంపల్లి…