బిజెపిని ఆశీర్వదించండి..
ఇల్లందు నవంబర్ 22 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో స్థానిక సింగరేణి కాలరీస్ స్కూల్ గ్రౌండ్ లో భారత జనతా పార్టీ విజయ సంకల్ప సభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో తెలంగాణ…
ఇల్లందు నవంబర్ 22 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో స్థానిక సింగరేణి కాలరీస్ స్కూల్ గ్రౌండ్ లో భారత జనతా పార్టీ విజయ సంకల్ప సభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో తెలంగాణ…
భువనగిరి, జనంసాక్షి ,ఆర్.సీ న్యూస్ ; భువనగిరి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ళ శేఖర్ రెడ్డి గెలుపు కొరకు ఇంటి ఇంటికి తిరుగుతూ కారు గుర్తుకే ఓటు వేయాలి. అన్ని అభ్యర్థిస్తూన్న కౌన్సిలర్ పంగ రెక్క…
భువనగిరి, జనంసాక్షి, ఆర్.సీ న్యూస్ ;భువనగిరి పట్టణ కేంద్రంలోని 23వ వార్డులో రెడ్డివాడ, పోచమ్మవాడలో భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి చెయ్యి గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని స్థానిక…
భువనగిరి ,జనంసాక్షి , ఆర్.సీ న్యూస్ ;భువనగిరి మండల పరిధిలోని నందనం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచారం లో భాగంగా గ్రామశాఖ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను వివరిస్తూ చేతి గుర్తు…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అశ్వారావుపేట బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. మల్లాయిగూడెంలో ప్రచార రథంపై రమేష్ (50) అనే బీఆర్ఎస్ నాయకుడు గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే నేతలు స్పందించి రమేష్‌ను…
హైదరాబాద్: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం ఉదయం నుంచి నగరంలో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉన్నది. దీంతో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. కర్మన్‌ఘాట్, చంపాపేట్, సంతోష్‌నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, తార్నాక, పాతబస్తీ, జియాగూడ, మెహదీపట్నం, అమీర్‌పేట, ఎస్సానగర్,…
ఏటూరు నాగారం నవంబర్ 22, (జనం సాక్షి): ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం గ్రామంలో బి అర్ ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు గారి ఆదేశాల మేరకు బడే నాగజ్యోతి అక్కను…
భువనగిరి జనం సాక్షి :– కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి చెయ్యి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఉస్మా షాపేరా ఆద్వర్యం లో ముస్లిం మైనార్టీ…
భువనగిరి జనం సాక్షి:- బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామంలో ఈరోజు భువనగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గడప గడపకు కాంగ్రెస్ ప్రచారం నిర్వహించారు.ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి వర్యులు మోత్కుపల్లి…
భువనగిరి రూరల్ జనం సాక్షి:(నవంబర్, 22) భువనగిరి మండలం నాగిరెడ్డి పల్లి గ్రామంలో కమలం పువ్వుకుఓటు వేసి అధిక మెజారిటీతోగెలిపించాలని గ్రామ శాఖ ఆధ్యర్యములో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఓ బి సి…