Wednesday, 4 November 2026

తెలంగాణ

ఉప్పల్ రింగ్ రోడ్‌కు చేరుకోవడమే ప్రజలకు అగ్నిపరీక్ష!

స్కైవాక్ నిర్మాణ పనులతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కీలక ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే మూడు కిలోమీటర్ల చుట్టూ ప్రయాణం బస్సు సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్న వృద్ధులు, మహిళలు, రోగులు ఉప్పల్ జూన్ 14 ( జనం…

రక్తదానంతో ప్రాణాలు కాపాడదాం: ఎమ్మెల్యే గండ్ర

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): రక్తదానంతో ప్రాణాలు కాపాడదామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. మానవత్వాన్ని తలపించేలా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం రక్తదాన శిబిరం ఉత్సాహంగా జరిరింది. ఐటీ మాస్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన…

కేటీఆర్ కు ఇక్కడి ప్రాంత ప్రజలను ఓటు హక్కు అడిగే అర్హత లేదు.

_కాంగ్రెస్ మండల అధ్యక్షులు హమీద్ గంభీరావుపేట జూన్ 14(జనం సాక్షి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఆదివారం రోజు మండల అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశంలో ఏర్పాటుచేసి ఈ సందర్భంగా హమీద్ మాట్లాడుతూ, నిన్న…

గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం రెబ్బెనలో నార్కోటిక్స్ డాగ్ స్క్వాడ్ తనిఖీలు.

రెబ్బెన, జూన్14(జనంసాక్షి): కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితిక పంత్ ఆదేశాల మేరకు, రెబ్బెన మండలంలో నార్కోటిక్స్ డాగ్ స్క్వాడ్ శనివారం కిరాణా, పాన్ షాపులను తనిఖీ చేసింది. గంజాయి, మత్తు పదార్థాల వాడకం, అమ్మకాలు చట్టవిరుద్ధమని,…

వర్షానికి తడిసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి

>రైతులు అధైర్యపడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుంది>జిల్లాలో యూరియా కొరత లేకుండా ఆన్‌లైన్ విధానంలో సరఫరా చేస్తాం>పెద్దాపూర్, లక్ష్మాపూర్ వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఉప్పునుంతల జనంసాక్షి : ఉప్పునుంతల మండల పరిధిలోని…

సీత్యా తండాలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి రాత్రి బస

ప్రగతి సింగిడి – జనంతో మాట పల్లె బాట లో భాగంగా పర్యటన స్థానికులతో ముఖాముఖి సమస్యల గుర్తింపు నేడు ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం మాడ్గులపల్లి, జూన్ 14 (జనం సాక్షి): ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని వాటి…

గవర్నమెంట్ స్కూల్ ముద్దు ప్రైవేట్ స్కూల్ వద్దు గ్రామ సర్పంచ్ రోహిత్ గౌడ్

ఇందల్వాయి ( జనం సాక్షి) జూన్. 13 ఇందల్వాయి మండల కేంద్రంలో డోన్కల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ రోహిత్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రవేట్ స్కూల్ వద్దు గవర్నమెంట్ స్కూల్ ముద్దు అనే నినాదంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ…

భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఎల్ఐసి ఏజెంట్లే వెన్నుముక

లియాఫీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్ బి శ్రీనివాస చారి హయత్ నగర్, జూన్ 13 (జనం సాక్షి) జూన్ 17, 18, 2026 తేదీలలో భారత జీవిత బీమా సంస్థలో పనిచేస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్…

ప్రైవేటు పాఠశాలల్లో నిబంధనలకు పాతర

ప్రైవేటు పాఠశాలలే వ్యాపార కేంద్రాలు జడ్చర్లలో యథేచ్ఛగా పాఠ్యపుస్తకాలు విక్రయం మౌనంగా విద్యాశాఖ అధికారులు ఆందోళనలో తల్లిదండ్రులు   జడ్చర్ల, జూన్ 13 (జనంసాక్షి): చదువుల అభయహస్తం అందించాల్సిన ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. విద్యా…

బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి

జూన్ 13 (జనం సాక్షి ) భీంగల్ పట్టణ కేంద్రంలో లింబాద్రిగుట్ట వడ్డెర కాలనీ లో ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన ముగ్గురు చిన్నారుల తల్లిదండ్రులను పరామర్శించిన రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి. వారికి…