Monday, 16 November 2026

తెలంగాణ

రాగులు తీసుకెళ్లినందుకు అబుదాబిలో పదిరోజలు జైలు

కంపెనీ పూచీకత్తుతో విడుదలైన హైదరాబాదీ హైదరాబాద్‌,మే3(జ‌నంసాక్షి): రాగులు తీసుకెళ్లిన ఓ సాఫ్ట్వేర్‌ ఇంజనీర్‌ అబుదాబిలో పదిరోజులు జైలు పాలయ్యారు. వాటి గురించితెలియని కస్టమ్స్‌ అధికారులు వాటిని లాబరేటరీకి పంపి పరిశీలించిన తరవాత విడుదల చేశారు. వివరాల్లోకి వెలితే…రాగులు తినడం…

ఉర్సు ఊరేగింపులో అపశృతి: ఒకరు మృతి

హైదరాబాద్‌,మే3(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ నగరంలోని వారాసిగూడలో నిర్వహించిన ఉర్సు ఊరేగింపు కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఊరేగింపులో ఉపయోగించిన టాటాఏస్‌ వాహనం జనాల విూదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్‌…

నిమ్స్‌లో దీక్ష విరమించిన లక్ష్మణ్‌..!

– లక్ష్మణ్‌తో దీక్ష విరమింపజేసిన కేంద్ర మంత్రి హన్సరాజ్‌ హైదరాబాద్‌, మే3(జ‌నంసాక్షి): ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ, ఇంటర్‌ బోర్డు వైఫల్యాన్ని నిరసిస్తూ, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా…

ఎండల నుంచి రక్షణ పొందండి

ఎన్నికల విధులకు వెళ్లే వారురక్షణ చర్యలు తీసుకోవాలి ద్రవపదార్థాలను ఎక్కువగా సేవించాలి పెరుగుతున్న ఎండలపై వైద్యుల ఆందోళన హైదరాబాద్‌,మే3(జ‌నంసాక్షి): ఎండాకాలంలో తప్పనిసరిగా ప్రయాణించేవారు ఎండ నుంచి రక్షణకు జాగ్రత్తలను తీసుకోవాలని వైద్యులు సూచించారు.  ఉదయం, సాయంత్రంపూటమాత్రమే  ప్రయాణాలు పెట్టుకోవాలన్నారు.…

సర్పంచ్‌లకు చెక్‌ పవరేది?

కాంగ్రెస గెలిస్తేనే టిఆర్‌ఎస్‌కు గుణపాఠం: కటకం కరీంనగర్‌,మే3(జ‌నంసాక్షి): కొత్త సర్పంచులు గెలుపొంది మూడు నెలలైనా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కనీసం చెక్‌ పవర్‌ ఇవ్వలేదని కరీంనగర్‌ డిసిఇస అధ్యక్షుడు కటకం మృత్యుంజయం ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడమంటే…

ఉపాధి కూలీలకు ఎండల నుంచి రక్షణ

కామారెడ్డి,మే3(జ‌నంసాక్షి): జిల్లాలో ఉపాధి హావిూ పనులకు వచ్చే వారికి తగిన రక్షణ చర్యలు కల్పిస్తున్నామని డీఆర్డీఏ పీడీ చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఈ యేడు 13లక్షల 13వేల 320 మందికి పని దినాలు కల్పిస్తున్నామని అన్నారు. వీరికి 18 కోట్ల…

ఉమమడి జిల్లాలో ప్రచార¬రు

ప్రాదేశిక ఎన్నికల్లో జోరు పెంచిన గులాబీ నేతలు గెలుపే లక్ష్యంగా గ్రామాల్లో ప్రచారం నిజామాబాద్‌,మే3(జ‌నంసాక్షి):  డిసెంబర్‌ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయంతో పాటుగా జీపీ ఎన్నికల్లో సాధించిన గెలుపుతో గులాబీ పార్టీ మరింత జోరు పెంచింది.…

టిఆర్‌ఎస్‌తోనే రాష్ట్రంలో అభివృద్ది

ఎండల కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఒక్కరూ ఓటేసేలా చూడాలి కార్యకర్తలకు పెద్ది సూచన వరంగల్‌,మే3(జ‌నంసాక్షి): రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థుల…

కోటిపల్లి నుంచి జడ్పీటిసిగా గెలిపించండి: సునీతా

వికారాబాద్‌,మే3(జ‌నంసాక్షి): తనను వికారబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌గా  ఎన్నుకుంటే అభివృద్దికి పాటుపడతానని రంగారెడ్డి జడ్పీచైర్‌పర్సన్‌ సునీతామ హేందర్‌రెడ్డి అన్నారు. నూతంగా ఏర్పడిన కోట్‌పల్లి మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఇవ్వాలని సునీతారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బషీరాబాద్‌…

తొలివడతకు ఏర్పాట్లు పూర్తి

అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి: కలెక్టర్‌ వరంగల్‌ రూరల్‌,మే3(జ‌నంసాక్షి): మొదటి విడుతలో ఈనెల 6న జరుగనున్న పరిషత్‌ ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు.  అధికారులు తమవిధులను సమర్థవంతంగా నిర్వహించాలని వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ హరిత సూచించారు. ఎన్నికల నిర్వహణలో…