Monday, 9 November 2026

తెలంగాణ

తిరుమలాయపాలెం కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం.

ఖమ్మం .తిరుమలాయపాలెం (నవంబర్ 14) జనం సాక్షి. తిరుమలాయ పాలెం లో ఎన్నికల ప్రచారంలో పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి నీళ్ళు శ్రీనివాసరెడ్డి.మాట్లాడుతూ. ఏంతో మందికవులు,కళాకారులు, ఉద్యమకారులు,విద్యార్థులు బలిదానం ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రం కేవలం ఒకే ఒక్క…

ఆరుట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వివిధ పార్టీల యువకులు

ఇబ్రహీంపట్నం, నవంబర్14(జనంసాక్షి):- మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో వివిధ పార్టీలకుచెందిన యువకులు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొంగర విష్ణు వర్ధన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా కొంగర విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ…

10 దాటినా పాఠశాలకు పత్తలేని ఉపాద్యాయులు

రాజాపూర్ మండలం సింగమ్మగూడ తాండ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు శ్రీనివాస్, కృష్ణయ్య మంగళవారం ఉదయం 10.05 గంటల సమయం దాటినా పాఠశాలకు రాకపోవడంతో విద్యార్థులు ఆరుబయటే ఉపాధ్యాయుల కోసం ఎదురుచూస్తున్నారు. ఉదయం 9.30…

అభివృద్ధి అంటే బెల్టు షాపులేనా..?

` యువతకు ఉద్యోగాలు ఇచ్చిండ్రా ` కాంగ్రెస్‌ తోనే యువతకు భరోసా ` రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలి ` అప్పుడే సంక్షేమానికి పెద్దపీట ` బిఆర్‌ఎస్‌ దోపిడీపాలనకు చరమగీతం పాడాలి ` కరెంట్‌పై కావాలనే దుష్ప్రచారం `…

పువ్వాడ అజయ్ నామినేషన్ తిరస్కరించాలని ఈసీకి తుమ్మల ఫిర్యాదు..

ఖమ్మం బ్యూరో, నవంబర్ 13 ( జనం సాక్షి )     ఖమ్మం నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ నామినేషన్ ను తిరస్కరించాలని అదే స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల…

కొందరు స్వార్ధపరులు బట్టకాల్చి మీదేయాలని చూస్తుండ్రు-సెస్ చైర్మన్ చిక్కాల రామారావు.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 13. (జనంసాక్షి). కొందరు సెస్ పాలకవర్గంపై బట్ట కాల్చి మీదేయాలని చూస్తుండ్రని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. సోమవారం సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ (సెస్) కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం సంఘటన…

కాంగ్రెస్ కు షాక్.. బీఆర్ఎస్ లోకి మాజీ ఎమ్మెల్యే!?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే. టీపీసీసీ జనరల్ సెక్రటరీ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బీఆర్ఎస్పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. అశ్వారావుపేట కాంగ్రెస్ టికెట్ ఆశించి…

మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన తుల ఉమ

హైదరాబాద్‌ : బీజేపీపార్టీకి మరో షాక్‌ తగిలింది. వేములవాడ టికెట్ ఆశించి భంగపడిన బీజేపీ నేత తుల ఉమ ఆ పార్టీ సభ్యత్వానికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పదవికి రాజీనామా చేశారు.  అనంతరం ఆమె తిరిగి సొంతగూటికి చేరు…

ప్రతిఒక్కరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి-జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్

వనపర్తి బ్యూరో నవంబర్ 13 (జనంసాక్షి) నవంబర్ 30వ తేదీన జరిగే అసెంబ్లీ పోలింగ్ రోజున ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ పిలుపునిచ్చారు.…

బిఆర్ఎస్ లోకి చేరుతున్న కాంగ్రెస్, వివిధ పార్టీల నాయకులు

-భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి -ఖాళీ అవుతున్న ప్రతిపక్షాలు -బిఆర్ఎస్ లోకి చేరుతున్న కాంగ్రెస్, వివిధ పార్టీల నాయకులు -వందల సంఖ్యలో పార్టీలో చేరికలు -రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి బ్యూరో…