Monday, 9 November 2026

తెలంగాణ

బీఆర్ఎస్ లో భారీ చేరికలు.

బెల్లంపల్లి, నవంబర్ 13, (జనంసాక్షి ) బెల్లంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో ఆదివారం పాత బెల్లంపల్లి, కన్నాల, టేకులబస్తీ నుంచి ఇతర పార్టీలకు చెందిన వంద మంది నాయకులు, కార్యకర్తలు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో బీఆర్ఎస్…

ఆపదలో ఆదుకున్న స్వామికి కృతజ్ఞతలు.

బెల్లంపల్లి, నవంబర్ 13, (జనంసాక్షి ) ప్రాణాపాయ స్థితిలో ఉన్న తనను కాపాడిన కాంగ్రెస్ నియోజకవర్గ నాయకునికి ఆదివారం దూల నవీన్ కృతజ్ఞతలు తెలిపాడు. బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్ మండలం కతేర్ల గ్రామానికి చెందిన దూల నవీన్ తొందరపాటులో…

శ్రీ సాంబశివ నాగేశ్వర ఆలయంలో ముడుపు కట్టిన కొప్పుల ఈశ్వర్ అభిమానులు నాయకులు

ధర్మపురి ( జనం సాక్షి) బుగ్గారం మండల కేంద్రంలోని శ్రీ సాంబశివ నాగేశ్వర ఆలయంలో ధర్మపురి ఎమ్మెల్యేగా మరోసారి కొప్పుల ఈశ్వర్ సార్ భారీ మెజార్టీతో గెలవాలని, ఆలయంలో పూజలు నిర్వహించి ముడుపు కట్టిన కొప్పుల ఈశ్వర్ అభిమానులు…

హైదరాబాద్ లో ఐటీ సోదాలు.. 

పెద్దయెత్తున ఆదాయపు పన్ను ఎగవేశారన్న కారణంగానే దాడులు హైదరాబాద్ నగరంలో ఈరోజు తెల్లవారు జాము నుంచే ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంత్రి సబిత ఇంద్రారెడ్డి బంధువులు, ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు ఫార్మా…

విజయబేరి సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. – బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్.

బెల్లంపల్లి, నవంబర్ 13, (జనంసాక్షి ) అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బెల్లంపల్లి పట్టణంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హజరైన విజయబేరి బహిరంగ సభకు బారీగా తరలివచ్చి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే…

తల్లి గెలుపు కొరకు కుమార్తెలు గడప గడపకు ప్రచారం

తల్లి గెలుపు కొరకు కుమార్తెలు గడప గడపకు ప్రచారం సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తాం సర్పంచ్:నాయిని నర్సింహా రెడ్డి ఆత్మకూర్(ఎం) నవంబర్ 13 (జనంసాక్షి) ఆలేరు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీత…

నాంపల్లి అగ్నిప్రమాదంపై కేటీఆర్‌ దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పూర్తిస్థాయి దర్యాపునకు ఆదేశించారు. నాంపల్లిలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం జరిగి తొమ్మిది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.…

నాంపల్లి అగ్ని ప్రమాదంపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

హైదరాబాద్‌: నాంపల్లిలోని బజార్‌ఘాట్‌ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి స్పందించారు. అగ్ని ప్రమాదంపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కాగా, నాంపల్లి అగ్ని ప్రమాదంపై రేవంత్‌ మాట్లాడుతూ..’హైదరాబాద్‌ నగరంలో వరుస అగ్ని…

 నాంపల్లి అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి

 నాంపల్లి భారీ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. తక్షణమే పటిష్టమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశాలు జారీ చేశారు. తీవ్రంగా గాయపడ్డవారికి మెరుగైన వైద్యం…

 బీజేపీకి తుల ఉమ రాజీనామా..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీజేపీకి షాక్ తగిలింది.ఆ పార్టీకి తుల ఉమ రాజీనామా చేశారని తెలుస్తోంది. వేములవాడ అసెంబ్లీ టికెట్‌ ఇచ్చినట్టే ఇచ్చి చివరి నిమిషంలో వెనక్కి తీసుకోవడంపై ఆమె మనస్థాపం చెందారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ…