Monday, 16 November 2026

తెలంగాణ

మగబిడ్డకు జన్మనిచ్చిన అమృత

ప్రణయ్‌ పుట్టాడని సంబరం నల్గొండ,జనవరి30(జ‌నంసాక్షి): మిర్యాలగూడకుచెందిన అమృత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సాయంత్రం నాలుగుంబావుకు మగశిశువుకు జన్మనిచ్చిందని ఆస్పత్రి వరగ్‌ఆలు తెలిపాయి. పెళ్లిరోజే బాబు పుట్టడంతో ప్రణయే మళ్లీ పుట్టాడని అమృత మురిసిపోతోంది. మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీరావు…

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. నుమాయిష్‌లో ఉన్న ఆంధ్రాబ్యాంక్ స్టాల్‌లో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో పారిశ్రామిక ప్రదర్శనలో మూడు స్టాళ్లకు మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించడంతో భయంతో జనం పరుగులు…

మరో రెండురోజుల పాటు చలిగాలు ప్రభావం

ఉత్తరాది ప్రభావం అన్న వాతావరణ శాఖ హైదరాబాద్‌,జనవరి30(జ‌నంసాక్షి): తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజుల పాటు చలిగాలుల ప్రభావంపెరగడంతో పాటు ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాది నుంచి ఈశాన్య దిశగా…

మళ్లీ విజృంబిస్తున్న స్వైన్‌ఫ్లూ

గాంధీలో ఇద్దరి మృతితో కలవరం ముందస్తు జాగ్రత్తలు మేలంటున్న వైద్యులు హైదరాబాద్‌,జనవరి30(జ‌నంసాక్షి): చలిగాలుల తీవ్రత పెరుగుతున్నకొద్దీ స్వైన్‌ఫ్లూ మళ్లీ విజృంభిస్తు న్నదని, అందువల్ల జాగ్రత్తలే మందు అని గాంధీ వైద్యులు హెచ్చరించారు. దేశవ్యాప్తంగా రోజూ పదుల సంఖ్యలో కొత్తగా…

ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు భారీగా ఏర్పాట్లు

హాల్‌ టిక్కెట్ల పంపిణీ పూర్తి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్‌ హైదరాబాద్‌,జనవరి30(జ‌నంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షల హడావిడి మొదలయ్యింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి ఒకటి నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగనున్నాయి. హాల్‌టికెట్ల…

రైతులకు ఆదాయం సమకూరేలా చేయాలి

అన్నదాతలకు అండగా సిఎం కెసిఆర్‌ పథకాలు నాబార్డు వార్షిక ప్రణాళిక విడుదలలో సిఎస్‌ ఎస్‌కె జోషి హైదరాబాద్‌,జనవరి30(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూరదృష్టితో వినూత్న పథకాలకు రూపకల్పన చేశారని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి పేర్కొన్నారు. రైతుల…

2న కొలువుదీరనున్న కొత్త పంచాయితీలు

హైదరాబాద్‌,జనవరి30(జ‌నంసాక్షి): తెలంగాణ గ్రామ పంచాయతీల కొత్త పాలకమండళ్ల అపాయింట్‌ డేను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 2వ తేదీని అపాయింట్‌ డేగా ప్రభుత్వం ఖరారు చేసింది. ఆ రోజున పంచాయతీ పాలకవర్గాల తొలి సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.…

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

మంచిర్యాల,జనవరి30(జ‌నంసాక్షి): ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గిరిని బలితీసుకుంది. జిల్లాలోని చెన్నూర్‌ మండలం కిష్టంపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ, టాటా ఏస్‌ వాహనం ఒకదానికినొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో…

బోధనేతర విధులకు టీచర్లను దూరంగా ఉంచాలి

నిర్మల్‌,జనవరి30(జ‌నంసాక్షి): ఉపాధ్యాయులకు బోధనేతర విధులు అప్పగించవద్దని పీఆర్‌టీయూ కోరింది. దీంతో విద్యార్థులపై శ్రద్ద తగ్గడంతో పాటు సకాలంలో సిలబస్‌ పూర్తి కాదని అన్నారు. అలాగే ఉపాధ్యాయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, ఖాళీగా ఉన్న ఎంఈవో పోస్టులను భర్తీ…

ఉద్యాన పంటలపై దృష్టి పెట్టాలి

వరంగల్‌,జనవరి30(జ‌నంసాక్షి): ఉద్యాన పంటలతో రైతులకు అధిక ఆదాయం వస్తుందని, అందుకే రైతులందరూ ఆయా పంటల వైపు దృష్టిసారించాలని ఉద్యానశాఖ పీడీ అన్నారు. ఉద్యాన పంటల ద్వారా రైతులు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉండదని, కచ్చితంగా రైతులకు ఆదాయం వస్తుందన్నారు.…