Monday, 16 November 2026

తెలంగాణ

చివరి రోజు జోరుగా ప్రచారం

గ్రామాల్లో ¬రెత్తిన నినాదాలు బహుమతులతో ఆకట్టుకున్న ఆభ్యర్థులు కరీంనగర్‌,జనవరి28(జ‌నంసాక్షి): ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో చివరిరోజు అభ్యర్తులు ఉధృతంగా ప్రచారం చేపట్టారు. వివిధ గ్రామాల్లో చివరి రోజు ప్రచారం కారణంగా తమకే ఓటేయాలంటూ ముందుకు సాగారు. ని ఓ గ్రామంలో…

ఆందోళనలో కౌలు రైతులు

పంటనష్టంతో దిక్కుతోచని స్థితి కరీంనగర్‌,జనవరి28(జ‌నంసాక్షి): అకాలంగా భారీ వర్షం కురవగా అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. కరీంనగర్‌ అర్బన్‌ మినహా మిగతా అన్ని మండలాల్లోనూ ఆరుతడి పంటలు సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల క్రమంలో వేల ఎకరాలు బీడుగా వదిలేయగా…

చురుకుగా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు

రంగంలోకి దిగిన ఆశావహులు వివరాలు తెలుసుకుని నమోదు చేయిస్తున్న నేతలు నిజామాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): ఆయా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు పక్రియ ఈ నెల 31తో ముగియనుంది. దీంతో ఎమ్మెల్సీ ఆశావహులు జోరుగా నమోదు ప్రక్రియలో పాల్గొన్నారు. ఖాళీగా…

ఇంటిదొంగలపై కన్నేసిన అధికారులు

ఇక కఠినంగా వ్యవహరించనున్నట్లు సమాచారం నిజామాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): కలప స్మగ్లింగ్‌లో ఇంటి దొంగల వ్యవహారంపై అటవీ,పోలీస్‌ శాఖలు దృష్టి సారించాయి. కటిన చర్యలకు ఉపక్రమించాయి. అంతర్గత సమావేశాలతో హెచ్చరికులచేస్తున్నారు. అక్రమాలు మెల్లగా వెలుగులోకి వస్తున్న క్రమంలో పోలీసు, అటవీశాఖల ఉన్నతాధికారులు…

ముగిసిన మూడోదశ ప్రచారం

గ్రామాల్లో జోరుగా ఎన్నికల ¬రు ఖర్చుకు వెనకాడకుండా పోటీ ఖమ్మం,జనవరి28(జ‌నంసాక్షి): గ్రామ పంచాయతీ మూడో దశ ఎన్నికల ప్రచారం సోమవారం సాయత్రం ముగియనుండడంతో జోఉగా ప్రచారం చేపట్టారు. ఇంటింటిక వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. 30న జరుగున్న ఎన్నికల్లో నిలబడ్డ…

కేసీఆర్‌ ఉచ్చులో పవన్‌ పడకపోవచ్చు

– ఫ్రంట్‌ పై జగన్‌తో చర్చిస్తానన్న కేసీఆర్‌లోనే గందరగోళం – కాంగ్రెస్‌ నేత విజయశాంతి హైదరాబాద్‌, జనవరి28(జ‌నంసాక్షి) : గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్‌¬ం కార్యక్రమంలో పాల్గొన్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తో తెలంగాణ సీఎం…

గిరిజన పోడు రైతులను ఆదుకోవాలి

ఖమ్మం,జనవరి28(జ‌నంసాక్షి): దళితులకు, గిరిజనులకు మూడెకరాల సాగుభూమి ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను సైతం లాక్కున్నారని భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆరోపించారు. పోడు రైతులైన గిరిజనులకు న్యాయం చేయాలన్నారు. రాష్ట్రంలోని నిరుపేదల…

ఫీజు రియంబర్స్‌మెంట్‌ చెల్లించాలి

నిజామాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి):రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేసి పేద విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని ఎబివిపి కోరింది. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి ఆందోళనలు జరిగే అవకాశం ఉందన్నారు. మిషన్‌ భగీరథ, మిషన్‌…

విద్యారంగంలో దూసుకుని పోతున్న తెలంగాణ

గురుకులాల ఏర్పాటుతో మారిన పరిస్థితి విద్యాహబ్‌గా గజ్వెల్‌ కేంద్రం వరంగా మారిన సిఎం కెసిఆర్‌ దూరదృష్టి హైదరాబాద్‌,జనవరి26జ‌నంసాక్షి): రాష్ట్రంలో విద్యారంగం ప్రగతిబాటలో దూసుకెళ్తున్నది. నాలుగేండ్లలో ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలను తలదన్నేలా సర్కార్‌విద్యను తెలంగాణ ప్రభుత్వం తీర్చిదిద్దింది. గణతంత్ర వేడుకలు…

పంచాయితీల్లో అధికారులతో జెండావందనం

స్పష్టత ఇచ్చిన ఎన్నికల సంఘం హైదరాబాద్‌,జనవరి25(జ‌నంసాక్షి): గణతంత్ర దినోత్సవం రోజున పంచాయతీల్లో ప్రత్యేక అధికారులే జాతీయ జెండా ఎగురవేయనున్నారు. మొదటి విడతలో జరిగిన ఎన్నికల్లో ఇప్పటికే సర్పంచులు ఎన్నిక కాగా రెండోవిడతలో కొన్నిచోట్ల ఏకగ్రీవం కాగా శుక్రవారం ఫలితాలు…