Sunday, 15 November 2026

తెలంగాణ

ఖమ్మంలో సైకిల్‌ మారథాన్‌

ఖమ్మం,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):  రోటరీ క్లబ్‌, తానా ఆధ్వర్యంలో హ్యాపీ ఖమ్మం, హెల్తీ మారథాన్‌ను ఖమ్మంలో శనివారం నిర్వహించారు. పెవిలియన్‌ గ్రౌండ్‌ నుంచి లకారం ట్యాంక్‌ బండ్‌ వరకు సైకిల్‌ మారథాన్‌ను చేపట్టారు. అనంతరం లకారం ట్యాంక్‌బండ్‌పై ఆరోగ్యం పట్ల అవగాహన…

మరో యాగానికి సిద్దం అవుతున్న సిఎం కెసిఆర్‌?

 హైదరాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):  గతనెలలో ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగాన్ని నిర్వహించిన తెలంగాణ సిఎం కెసిఆర్‌ మరో మహా యాగానికి సిద్ధమయ్యారు. జనవరి 21 నుండి 25 వరకు ఎర్రవల్లిలో ఉన్న తన ఫాంహౌస్‌లో రాష్ట్ర అభివృద్ధి కోసం ‘ మహారుద్ర…

సోలార్‌ పవర్‌లోకి ఎన్టీపీసి

ప్రణాళికతో ముందుకు వెళుతున్న సంస్థ గోదావరిఖని,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): ఇంతకాలం థర్మల్‌ పవర్‌పై దృష్టి సారించిన ఎన్టీపీసి సోలార్‌ పవర్‌పైనా దృష్టి పెట్టింది.  నాలుగేళ్ల క్రితం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 10 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ కేంద్రాన్ని నెలకొల్పింది. దీని విస్తరణలో భాగంగా…

ఆయేషా కేసులో సిబిఐ స్పీడ్‌

ముగ్గురు కోర్టు ఉద్యోగులపై కేసు హైదరాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):  సంచలనం సృష్టించిన అయేషా విూరా హత్య కేసుకు సంబంధించి సీబీఐ.. దర్యాప్తులో వేగం పెంచింది. ఇందులో భాగంగా విజయవాడ కోర్టుకు చెందిన ముగ్గురు ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో…

హోం మంత్రిచే నుమాయిష్‌ ప్రారంభం

– మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌29(జ‌నంసాక్షి): నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో జనవరి 1న నుమాయిష్‌ను హోం మంత్రి మహమూద్‌అలీ ప్రారంభిస్తారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు..…

డీసీఎం, బైక్‌ ఢీ: ఇద్దరు మృతి

ఒకే జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్‌ రహదారిలో రోడ్డు ప్రమాదం సంభవించింది.  టిప్పర్‌ను ఓవర్‌ టేక్‌ చేస్తుండగా…

నగరంలో ఫుట్‌పాత్‌ ఆక్రమణల తొలగింపు

12 వేల ఫుట్‌పాత్‌ ఆక్రమణలను తొలగించింన జీహెచ్‌ఎంసీ హైదరాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): నగరంలో ఫుట్‌పాత్‌ ఆక్రమణల తొలగింపు కొనసాగుతుంది. జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఫుట్‌పాత్‌ ఆక్రమణలను తొలగిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ ఆధ్వర్యంలో ఈ ఆక్రమణలు తొలగింపు కొనసాగుతుంది.…

చాంద్రాయణగుట్ట పీఎస్‌ పరిధిలో వ్యక్తి  దారుణ హత్య 

హైదరాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): నగరంలోని చాంద్రాయణగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల బర్కాస్‌ మైదానం సవిూపంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడిని వలి సాదీ(24)గా గుర్తించారు. కొందరు వ్యక్తులు వలీపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న…

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిశోర్‌ ఆకస్మిక తనిఖీ

రోడ్డుపై మురికినీరు వదిలిన ఫ్లాట్‌ యజమానికి జరిమానా హైదరాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):మురికినీరు రోడ్డుపై వదిలినందుకు ఫ్లాట్‌ యజమానికి జీహెచ్‌ఎంసీ రూ. 25 వేలు జరిమానా విధించింది. ఈ ఘటన నగరంలోని జూబ్లీహిల్స్‌లో చోటుచేసుకుంది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిశోర్‌ నిన్న యూసఫ్‌గూడ,…

21శాతం నేరాలు తగ్గాయి

– సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌29(జ‌నంసాక్షి) : సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో నేరాల సంఖ్య తగ్గిందని, పటిష్ఠ బందోబస్తు నిర్వహణ ద్వారా, ఎప్పటికప్పుడు పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో ఇది సాధ్యమైందని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌…