అడవుల రక్షణకు కఠిన చర్యలు
రిజర్వ్ ఫారెస్ట్‌లో మంటల నివారణకు కార్యాచరణ భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్19(జనంసాక్షి): రిజర్వ్ ఫారెస్ట్ రక్షణకు అధికారులు నడుం బిగించారు. పోడు భూముల పేరుతో ఆక్రమణలు లేకుండా తగు చర్యలకు పూనుకుంటున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు పలు సూచనలు…







