దానం సమక్షంలో గలాటా
హైదరాబాద్,డిసెంబర్19(జనంసాక్షి): బంజారాహిల్స్‌లోని వెంకటేశ్వరనగర్‌లో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ కవితారెడ్డికి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన చేపట్టారు. తెరాసకు చెందని వారు ఇక్కెడికెందుకు వచ్చారంటూ నిలదీసారు. ఈ క్రమంలో…








