పెథాయ్ ప్రభావంతో జిల్లాలో జోరుగా వర్షాలు
నీట మునిగిన పంటపొలాలు ఖమ్మం,డిసెంబర్17(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తున్న పెథాయ్ తుపాను ప్రభావం తో తెలంగాణలో ప్రభావం ఉండనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్యాహ్నం తీరం దాటిన పెథాయ్ ప్రభావం మరో 24 గంటల పాటు తీవ్రంగా…








