Sunday, 15 November 2026

తెలంగాణ

హైదరాబాద్‌ అసెంబ్లీ ముందు కారుదగ్ధం

హైదరాబాద్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి):  హైదరాబాద్‌లోని అసెంబ్లీ చౌరస్తాలో శనివారం ఉదయం ఓ కారు మంటల్లో దగ్ధమయ్యింది. ఏపీ 29 క్యూ 6441 నంబరు గల శాంత్రో కారు లక్డీ కపూల్‌ చౌరస్తాలో ఓ బంక్‌లో పెట్రోల్‌ పోయించి యూటర్న్‌ చేస్తుండగా అకస్మాత్తుగా…

ఎవరెన్ని చెప్పినా అంతిమ విజయం తమదే

మళ్లీ కెసిఆర్‌ సిఎం కావడం ఖాయం: కొప్పుల జగిత్యాల,డిసెంబర్‌8(జ‌నంసాక్షి):  ఎన్నికల ఫలితాలలో గతంలో కంటే రెట్టింపు మెజార్టీతో విజయం సాధిస్తానని ధర్మపురి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. అన్నారు. ఉద్యమ సమయంలోనే నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆదరాభిమానంతో…

మళ్లీ గులాబీ ప్రభంజనమే కనిపిస్తోంది

ఎన్నికల సరళే ఇందుకు నిదర్శనం కెసిఆర్‌ సిఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు సోమారపు సత్యనారాయణ రామగుండం,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): రాష్ట్రమంతా గులాబీ ప్రభంజనమే కన్పిస్తుందని, సీఎం కేసీఆర్‌ మరోమారు సిఎం కావడం ఖాయమని రామగుండం టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ అన్నారు.…

విశ్లేషణల్లో మునిగిపోయిన జిల్లా ప్రజలు

ఎక్కడ చూసినా ఎగ్జిపోల్స్‌పై చర్చలు అన్ని పార్టీల్లోనూ గెలుపు ధీమా హైదరాబాద్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): పోలింగ్‌ పక్రియ ముగియడం, ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు రావడంతో ఇప్పుడు అభ్యర్థులు ఎవరికి వారు లెక్కలు వేస్తున్నారు. ఏ నలుగురు కలిసినా ఇప్పుడు ఇదే చర్చ…

70 ఏళ్ల వయసులో తొలిసారిగా ఓటేసిన గద్దర్‌

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని అల్వాల్‌ పరిధి భూదేవినగర్‌లో స్థానిక పాఠశాలలో ప్రజా గాయకుడు గద్దర్‌ తొలిసారిగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 70 ఏళ్ల వయసులో కుటుంబ సమేతంగా వచ్చి తొలిసారి తన ఓటు హక్కు వినియెగించుకున్నట్టు ఆయన వెల్లడించారు.…

థియేటర్లలో మార్నింగ్‌ షోలు రద్దు 

ఐమ్యాక్స్‌ వద్ద ప్రేక్షకుల ఆందోళన హైదరాబాద్‌,డిసెంబర్‌7(జ‌నంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో సినిమాహాళ్లు కూడా మార్నింగ్‌ షో రద్దు చేశాయి. అయితే ఈ షోకు టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వరాఉ…

కొడంగల్‌లో ప్రశాంతంగా ఓటింగ్‌

కోస్గిలో అర్థరాత్రి అలజడి కొడంగల్‌,డిసెంబర్‌7(జ‌నంసాక్షి): టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించు కోవటానికి భారీగా పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు. కొత్తగా ఓటు…

తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్‌ ప్రారంభం

ఓటేసేందుకు బారుల తీరిన ప్రజలు ఉత్సాహంగా ముందుకు వచ్చిన యువ ఓటర్లు పలు గ్రామాల్లో ఓట్లు లేక ఆగ్రహంతో వెనుదిరిగిన ప్రజలు ఓటేసిన గవర్నర్‌ నరసింహన్‌, సిఎం కెసిఆర్‌ దంపతులు ఓటేసిన రాజకీయ ప్రముఖులు, మంత్రులు, సినీ ప్రముఖులు…

చివరిదశకు సోయా కొనుగోళ్లు

ఆదిలాబాద్‌,డిసెంబర్‌7(జ‌నంసాక్షి): ఈ ఏడాది సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో కురిసిన అకాల వర్షాలతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. ఇకపోతే ప్రభుత్వరంగ సంస్థల ఆధ్వర్యంలో చేపట్టిన సోయాబీన్‌ కొనుగోళ్లు చివరిదశకు చేరాయి. ఇప్పటికే రెండు జిల్లాలోనూ సగానికిపైగా పత్తి పంటను…

లక్ష్యానికి దూరంగా స్వచ్ఛభారత్‌ 

మరుడుదొడ్ల నిర్మాణంలో గ్రామాల్లో అనాసక్తి క్షేత్రస్థాయిలో పరిస్థితులపై అధికారుల ఆందోళన ఆదిలాబాద్‌,డిసెంబర్‌7(జ‌నంసాక్షి): వ్యక్తిగత మరుగుదొడ్ల విషయంలో గ్రామాల్లో ప్రజల సహకారం  లేకపోవడంతో ఆశించిన లక్ష్యం చేరుకోవడం లేదు. ఊరూరా ప్రచారం నిర్వహించి, ఆర్థిక సాయం అందచేస్తున్నా ప్రజలు ముందుకు…