పాలమూరు – రంగారెడ్డికి లైన్ క్లియర్
– నాగం పిటిషన్ కొట్టేసిన హైకోర్టు హైదరాబాద్, డిసెంబర్3(జనంసాక్షి) : పాలమూరు-రంగారెడ్డికి అడ్డంకులు తొలగాయి. ప్రాజెక్టును ఆపాలంటూ కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ప్రాజెక్టు పనులన్నీ సక్రమంగానే జరుగుతున్నాయని.. పర్యావరణశాఖ కూడా…






