శివకేశవులకు ప్రీతిపాత్రం కార్తీకం
దీపం జ్ఞానానికి ప్రతీక కార్తీక దీపాలకు అందుకే ప్రత్యేకత హైదరాబాద్,నవంబర్23(జనంసాక్షి): శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీకం. ఈ నెలలో చంద్రుని వెన్నెలకాంతులు పౌర్ణమి రోజున నిండుగా భూమిపైకి ప్రసరిస్తాయి. స్వచ్ఛమైన పాలనురుగు లాంటి వెన్నెలను మనం పౌర్ణమి…










